పెద్దమ్మ కోరిక 212

By | June 14, 2023
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 212 మహేష్ మహేష్ మహేష్ ....... అంటూ పిలుపులు వినిపించడంతో స్పుహలోకివచ్చాను . చూసి సర్ సర్ sorry sorry ....... మహేష్ ...... నేను ...... తెలుసు తెలుసు సర్ జూ ఆఫీసర్ ...... జూ ఆఫీసర్ : థాంక్యూ ...... , మహేష్ ...... మీ స్కూల్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మరియు విశ్వ సర్ కాల్ చేశారు 10 నిమిషాలలో మరికొన్ని స్కూల్ స్టూడెంట్స్ కూడా రాబోతున్నారు - అంతలోపు మీ స్కూల్ స్టూడెంట్స్ అంతా లోపలికి వెళ్లిపోవాలి కానీ మా స్టాఫ్ కు మాత్రమే సెక్యూరిటీ చెక్ చేసి పంపడం అసాధ్యం , నువ్వుకూడా హెల్ప్ చేస్తావా ? . Yes yes సర్ అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లెళ్ళూ ...... దేవత దగ్గరే ఉండండి అనిచెప్పి జూ ఆఫీసర్ వెనుకే వెళ్ళాను , సర్ ...... ముందుగా నన్ను చెక్ చెయ్యండి అంటూ సెక్యూరిటీ మెషీన్ ద్వారా వెళ్లివచ్చి చేతులను విశాలంగా చాపాను . జూ ఆఫీసర్ : స్కూల్ హీరోనే కాదు రియల్ హీరో అంటూ చెక్ చేసి క్లీన్ ..... you can మహేష్ , స్టూడెంట్స్ ...... మీ స్కూల్ హీరోకూడా సెక్యూరిటీ చెక్ చేస్తాడు this way this way ప్లీజ్ అంటూ పిలిచారు . మహేష్ మహేష్ అంటూ జాహ్నవి - మురళి - వినయ్ - మా క్లాస్మేట్స్ మరియు అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ 10 వరుసలలో నిలబడిన స్కూల్ స్టూడెంట్స్ మొత్తం గుంపులు గుంపులుగా నా ముందుకే వచ్చి నిలబడ్డారు , అంతవరకూ సెక్యూరిటీ చెకప్ ద్వారా వెళ్లిన స్టూడెంట్స్ చూసి మేముకూడా అంటూ వెనక్కువచ్చి గుంపుగా ఉత్సాహంతో నిలబడిన వరుసలోకి చేరారు . అన్నయ్యా అన్నయ్యా ...... లవ్ యు లవ్ యు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *