పెద్దమ్మ కోరిక 223

By | August 3, 2023
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 223 చెల్లెళ్లు : దేవతా దేవతా ...... ఇక కళ్ళు తెరవచ్చు , అన్నయ్య ముద్దులకు దేవత తెరుకునేసరికి చీకటిపడిపోయేలాఉంది అక్కయ్యా అంటూ నవ్వుకుంటున్నారు . అక్కయ్య : అవును చెల్లెళ్ళూ ..... అంటూ సంతోషంతో నవ్వుకుని అటువైపు ఉన్న దేవత బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , నన్ను చుట్టేసి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు , తమ్ముడూ ....... చిలిపిసరసభరితమైన మా రెండవ కోరికను తీర్చినందుకు లవ్ యు సో మచ్ - ఇక నెక్స్ట్ కోరిక ఏమిటంటే ....... అంతలోనే మరొకటా అంటూ ఉలిక్కిపడి స్పృహలోకివచ్చాను - అక్కయ్యా ...... ఎంత భయం వేసిందో తెలుసా ? . అక్కయ్య : ఏదీ ఒకసారి తియ్యదనపు సంద్రంలో విహరిస్తున్న నీ దేవతను చూసి చెప్పు ....... దేవతవైపు చూసి తియ్యనైన ఆశ్చర్యంలో సిగ్గుపడుతున్నాను . అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ...... , నీ దేవత ఆనందం చూసి బామ్మ కళ్ళల్లో చేరిన ఆనందబాస్పాలను చూసి చెప్పు ...... బామ్మా ...... చూశారుకదూ , నేనేమైనా తప్పు ....... బామ్మ : బుజ్జిహీరో నా బంగారు కొండ అంటూ చేతులుచాపి కౌగిలిలోకి ఆహ్వానించారు . లేచివెళ్లి బామ్మ గుండెలపైకి చేరాను . బామ్మ : మా బుజ్జిదేవుడివి నువ్వు - దేవుడు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *