పెద్దమ్మ కోరిక 255

By | March 2, 2024
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 255 సూర్యకిరణాలకు మెలకువవచ్చింది - ఆఅహ్హ్ ....... హాయిగా నిద్రపట్టింది అంటూ కళ్ళుతెరిచిచూస్తే పూలపాన్పుపై ఉన్నాను - మళ్లీ ఇక్కడికి ఎలా వచ్చాను , వర్షంలో బయట నిలబడినట్లు గుర్తు ....... , మొన్నా ఇలానే జరిగింది - నిన్నా ఇలాగే జరిగింది , ముగ్గు విషయంలో సహాయం చెయ్యనేలేదు కానీ నాకేమైనా జరిగితే తట్టుకోలేరు పెద్దమ్మ - లవ్ యు పెద్దమ్మా అంటూనే తియ్యదనంతో కోప్పడ్డాను . ఇంతకూ టైం ఎంత అయ్యింది - మొబైల్ పగలగొట్టాను కదూ ....... కానీ పాన్పు ప్రక్కనే కొత్త ఐఫోన్ దానికింద సర్టిఫికెట్స్ ...... స్కూల్లో 9th క్లాస్ జాయిన్ అవ్వడానికి అవసరమైన TC - ఆధార్ కార్డ్ వాటితోపాటు పర్సులో బోలెడంత డబ్బు - బ్యాంక్ డీటెయిల్స్ & ATM కార్డ్ ....... , అంటే రాత్రి పెద్దమ్మ వచ్చారన్నమాట లవ్ యు పెద్దమ్మా ....... , అమ్మో ....... అప్పుడే 7 గంటలు దాటింది అంటూ టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *