పెద్దమ్మ కోరిక 87
telugu sex stories పెద్దమ్మ కోరిక 87 కృష్ణవేణి : అన్నయ్యా .......... మేము - కాలింగ్ బెల్ కూడా మేమే కొట్టాలి , మా వదినను మేమే పరిచయం చూసుకుంటాము అని బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ టు చెల్లెళ్ళూ .......... అని వెనుకకు వచ్చాను .
సరయు : వెనుక కాదు అన్నయ్యా , ఇక్కడ గోడ వెనుకాల దాక్కోండి - మా వదిన మిమ్మల్ని చూస్తే మమ్మల్ని కనీసం చూడనైనా చూస్తారో లేదో .
కీర్తి తల్లి : నిజమే అంటీ ......... , మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా పట్టించుకోరు అని నవ్వుకున్నారు .
పెదాలపై చిరునవ్వుతో డోర్ ప్రక్కన నిలబడ్డాను .
మా మంచి అన్నయ్య , మీ బ్లడ్ అంతా ఒక్కటేనా హీరోస్ అని వాళ్ళ లవర్స్ వైపు కన్నుకొట్టారు చెల్లెళ్ళు . ముగ్గురూ ఒకేసారి కాలింగ్ బెల్ నొక్కి త్వరగా త్వరగా ...... అంటూ ఆతృతతో డోర్ వైపు కన్నార్పకుండా చూస్తున్నారు .
లోపల : మొదటి కాలింగ్ బెల్ వినిపించగానే