పెళ్ళాం లంజైతే 35
telugu stories kathalu novels పెళ్ళాం లంజైతే 35 నాకైతే ఎం అర్థం కాలేదు....వాళ్ళ జాబ్ కోసం సీత ఎందుకు ఆపుతుంది...అసలు వాళ్ళని తీసేయ్యటానికి కారణం సీత నే న అని నాకు అనిపించింది...అయినా సీత ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కాలేదు...ఇలా ఆలోచిస్తూ ఉండగా సీత అన్నం తినేసి చెయ్ కడుక్కుని హాల్ లో కి వస్తుంది...నేను సోఫా లో వెనక్కి వాలి తలా పైకి పెట్టి తలా మీద చెయ్ పెట్టి కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న...పాపం...ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళిద్దరి కి జాబ్ వచ్చేది...జాబ్ లేకుండా కష్టం అవుతుంది వాళ్ళకి ...ఇంతలో సీత నా పక్కన కూర్చుని నా చేతిని తలా మీద నుండి తీసేసి "ఏమి ఆయిన్ది ఇప్పుడు... మీకెందుకు ఆ వెధవాలు గురుంచి...వదిలేయ్"అని అంది విసుగ్గా...నేను కొంచెం కోపం గా "ఏమైఏందో నువ్ చెప్పు ముందు....వాళ్ళ విషయం లో నీ పెత్తనం ఏంటి...ఎం జరుగుతుంది"అని కొంచం కోపం గా అడిగా...సీత నా వైపు నుండి పక్కకి తిరిగి తలా దించుకుని "ఆరోజు హోటల్ లో మీ బాస్ నాతో అన్నాడు...వాళ్లిద్దరూ ఎదో డబ్బులు నొక్కేశారు...తీసేద్దాం అని అనుకుంటున్న...కానీ వాళ్ళు మీ ఆయనకి బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్న...పర్వలేదా అని అడిగాడు...వాళ్ళు మీ పేరు చెప్పుకుని ఇంకా తప్పులు చేస్తారు అని నేనే తీసేయ్ అని చెప్పా...మీ బాస్ కి మీ మీద చాలా మంచి నమ్మకం ఉంది...వాళ్ళ వాళ్ళ అది పాడవ్వటం నాకు ఇష్టం లేదు..."అని తలా దించుకుని అంది...నాకు లోపల కోపం ఎంత ఆపుకున్న ఆగలేదు...కానీ సీత ఏమైనా అంటే బాధ పడుద్ది అని చాలా కొంట్రొల్ చేసుకున్న...
కాసేపు అయినాక సీత లేచి వెళ్తుంటే నేను "సీత....ఒక్క మాట విను... వాళ్ళు నా ఫ్రెండ్స్...ఆరోజు మొదట తప్పు చేసింది నేను...తాగి ఉన్న నిన్ను కనీసం బెడ్ రూమ్ లో కూడా పనుకోపెట్టకుండా వాళ్ళని లోపలకి రానివ్వటం నా తప్పు...ని అందానికి మాములు వాళ్లే కొంట్రొల్ చేసుకోవటం కష్టం...అలాంటిది బ్యాచులర్స్....వాళ్ళు ఎలా కొంట్రొల్ చేసుకోగలరు చెప్పు...పైగా నువ్ ఆరోజు మెడిసిన్ మత్తులో ఉన్నావ్ కాబట్టి