పెళ్ళాం ఊరెళ్తే 19

By | May 18, 2023
telugu sex stories xossipi పెళ్ళాం ఊరెళ్తే 19 "ఏంటి బావా .. హ్యాండిస్తే ఇచ్చావ్ .. కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు " "ఒసేయ్ పద్దూ .. నీకు చెప్పకుండా పెళ్లి చేసు కుంటానా చెప్పు .. " "ఏమో బావా .. చిన్నప్పటి నుండి నా మొఖం చూసి నీకు బోర్ కొట్టింది కదా .. అందుకే సైడ్ చేసావ్ నన్ను " "ఒసేయ్ .. అలాంటిదేమి లేదు .. నువ్వే నా మీద ఆశలు పెట్టుకున్నావు .. నేనెప్పుడూ నిన్ను అలా చూడలేదు " "బావా can i talk to you personally ?" బయటకు వెళ్ళబోతున్న విహారిక ని వారించి .. "పద్మా .. ఇక నుంచి నా జీవితంలో నేనొక్కడినే కాదు .. విహారిక కూడా ఉంటుంది .. ఏదన్న ఉంటె తన ముందే " , అని ఆనంద్ అంటుంటే .... విహారిక "పర్లేదు ఆనంద్ .. పద్మ కి హ్యాండిచ్చావ్ .. కనీసం తన మనసులోని బాధని చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వనంటే కరెక్ట్ కాదు .. నేను వంట చేస్తా ఈ లోగ " , అని బయటకు వెళ్తున్న విహారిక తో థాంక్స్ అని అంటది పద్మ .. డోర్ కొంచెం దగ్గరకేసి .. వాడి పక్కన కూర్చుని .. "బావా .. అవును నాది వన్ సైడ్ లవ్వే .. దొరుకుతాడు అని పేమించడం డీప్ లవ్ .. దొరకాలి అని ప్రేమించేది బెస్ట్ లవ్ .. దొరకడు అని తెలిసినా ప్రేమించేది ట్రూ లవ్ .. నాది నిజమైన ప్రేమ .. నువ్వు అసలు నన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశ్యంతో చూడలేదు .. నీకు నాలో నచ్చనిది ఏంటో తెలియదు .. నువ్వు చెప్పలేదు .. ఎనీవే .. ఇప్పుడు నేనొచ్చి మీ కాపురంలో పుల్లలు పెట్టాలని కాదు .. నీకు నచ్చిన అమ్మాయితో నీకు పెళ్ళవవుతుంది .. i am happy for you " , అని అనేసరికి .. వాడికి ఎక్కడో కొట్టింది .. "పద్దూ .. ఎందుకో నిన్ను చూస్తే నాకు అలాంటి ఫీలింగ్స్ కలగవు .. అది నీ తప్పు కాదు .. నీకేంటే .. అందంగా ఉంటావ్ ... మంచి తెలివి .. మంచి జాబ్ .. నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు .. చూస్తే గంట కొట్టాలి .. కనెక్ట్ అవ్వాలి .. అప్పుడే ప్రేమ పుడుతుంది .. అది ఎందుకో నిన్ను చూస్తే నాకు కనెక్ట్ అవలేదు .. i am sorry " , అని అంటే ..

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *