పెళ్ళాం ఊరెళ్తే 20

By | May 24, 2023
telugu sex stories xossipi పెళ్ళాం ఊరెళ్తే 20 తెల్లారేక ఫ్రెష్ అయ్యి హాళ్లోకొస్తది విహారిక .. నైట్ డ్రెస్ లోనే .. ప్యాంటు షర్ట్ .. ఎబ్బెట్టు గా లేదు , అంతేగాక ఆల్రెడీ కలిసిపోయింది కాబట్టి , మొహమాటం , బిడియం లేదు . మామయ్య కిచెన్ లో బిజి .. టైం 8 అవుతుంది .. వీడు బజార్లో చెక్కర్లు కొడుతుంటాడు ఫ్రెండ్స్ తో .. కిచెన్ లోకి వెళ్లి "ఏంటి మామయ్య , మేమొచ్చి మీకు పని పెంచాం " , అని అనేసరికి .. ఆయన "పర్లేదమ్మా .. వంట కూడా పెద్ద పనేనా .. " , అని అంటాడు "ఎందుకు మామయ్య .. ఇంత హడావుడి .. ఉదయాన్నే బిజి " "టిఫిన్ కి నాటుకోడి పులుసు , ఇడ్లి ... లంచ్ కి నెల్లూరు చేపల పులుసు " "నేను చేయాల్సిన వంట మీరు చేస్తున్నారు " "పర్లేదు విహారిక .. నాకు వంట చేయడం అంటే ఇష్టం .. ఒక్కణ్ణే ఉన్నప్పుడు మజా ఉండదు .. మీరు కూడా ఉన్నారు కాబట్టి , ఎక్కువ వెరైటీస్ చేయొచ్చు" "మీకసలే మోకాళ్ళ నొప్పి , అంతసేపు నుంచొని చేయడం కష్టం కదా " "అంత నొప్పేమి కాదు .. అలవాటయ్యింది " "మామయ్యా , పెళ్లయ్యాక మీరు హైదరాబాద్ రండి , మీకు అక్కడ ఆపరేషన్ చేపిస్తాం , ఇక ఇబ్బంది ఉండదు " "ఎందుకమ్మా .. ఇక్కడే మంచి హాస్పిటల్స్ ఉన్నాయ్ .. గుంటూరు , విజయవాడ .. మంచి మంచి హాస్పిటల్స్ " "ఆపరేషన్ అయ్యాక ఫీజియో తిరపీ అవసరం .. అక్కడకొస్తే మేమున్నాం కాబట్టి , మీకు ఇబ్బంది ఉండదు " "చూద్దాం విహారికా .. అయినా వాడిక్కూడా ఉండాలిగా

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *