పెళ్లి చూపులు 1

By | October 15, 2019
పెళ్లి చూపులు 1 ఆఫీస్ లో బిజీ గా పని చేస్తుంటే ఫోోన్ రింగ్ అయింది. "బాబు ప్రవీణ్  నేను శాస్త్రి ని మాట్లాడుతున్నా, ఈ శనివారం పెళ్లిచూపులకి వెళ్ళాలి గుర్తుందిగా."చెప్పాడు రమణ శాస్త్రి. ఆ ఆ గుర్తుంది శాస్త్రి గారు.శనివారం పొద్దుటే కార్ లో వెళ్దాం. 'మరి నీ తరపున ఎవరైనా పెద్దవాళ్ళుంటే తీసుకురా.' మీకు తెలుసుగా నాన్న గారు చనిపోయారు.అమ్మ బంధువుల ఇంటికి వెళ్ళింది.మనం వెళ్లి చూసొద్దాం.అమ్మాయి నచ్చతే అపుడు అమ్మ ను కూడా తీసుకెళదాం. 'శుభం' అని పెట్టేసాడు. అలసట గా అనిపించింది.కళ్లు మూసుకుని గతం లోకి వెళ్ళాను. 14 సం: లకే అమ్మ కి పెళ్లయింది.నాన్న రైతు.20 ఎకరాల పొలం ఉంది.పెళ్ళైన సంవత్సరానికే నేను పుట్టాను.హాయిగా సాగుతున్న జీవితంలో. అనుకోని సంఘటన జరిగింది.అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన నాన్న కరెoట్ తీగ తగిలి చనిపోయాడు. అపుడు నా వయసు 6 సం. నన్ను కష్టపడి ఇంజనీరింగ్ చదివించింది. ఫైనల్ ఇయర్ లో క్యాంపస్ సెలక్షన్ లో MNC కంపనీ లో జాబ్ వచ్చింది.అమ్మ ఊరిలొనే ఉంటోంది.ఇపుడు నాకు వచ్చిన సంబంధం. మా అమ్మమ్మ గారి ఊరిలో.మా మామయ్య అక్కడే ఉంటున్నారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో అత్తయ్య మామయ్య అమ్మమ్మ ఉంటున్నారు. "ప్రవీణ్ కాఫీ తాగొద్దం రా" కోలీగ్ పిలవడం తో జ్ఞాపకాల నుండి బయట కొచ్చాను. శనివారం పొద్దుటే 6 గం లకి కార్ లో బయల్దేరా. శాస్త్రి గారిని ఎక్కించుకుని అమ్మమ్మ గారి ఊరికి బయల్దేరాం. ఉదయం 11 గం లకి ఊరికి చేరాం.నన్ను చూసి మామయ్య అత్తయ్య అమ్మమ్మ చాలా సంబర పడ్డారు.కుశల ప్రశ్నలు అయ్యాక. అమ్మ పడిన కష్టం గురించి చెబుతూ ఉంటే.అమ్మ ఉంటే బాగుణ్ణు అనిపించింది. అమ్మమ్మ పక్కన కూర్చొని అమ్మాయి లక్షణంగా ఉంది.లేని పోనీ వంకలు పెట్టకుండా ఒప్పుకో బాగా ఆస్తి ఉంది.ఒక్కటే ఆడపిల్ల. అని చెప్పింది.సరే అన్నాను.అమ్మాయి ఇల్లు దగ్గర్లోనే.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *