ప్రేమ పగ పోరాటం 183
telugu sex stories xossipi ప్రేమ పగ పోరాటం 183 అలా రోజులు గడుస్తున్నయి........
ముంతాజ్ అపార్ట్మెంట్ ఓపెనింగ్ చేశారు.తనకి దేగ్గర వాళ్ళని పిలిచింది. అందులో నేను,కరుణా,మానస అమ్మ నా వైపునుండి వచ్చారు. అలాగే నిరజా,వాళ్ళ అమ్మ కూడా వచ్చింది. తన నాన్న రాలేక పోయాడు. కానీ వాళ్ళకి కావలసిన హెల్ప్ చేస్తాను అని పోన్ చేసి హామీ ఇచ్చాడు....అలీ కూడా వచ్చాడు....ఎవరు వూహించనట్టు తనపెద్ద వయస్కురాలైన పెద్దమ్మ కూడా వచ్చింది.
అంతా బాగా జరిగింది.ఫంక్షన్ అవ్వగానే మానస కరుణాని అమ్మని తీసుకుని ఇంట్లో దింపి తాన్ ఆఫీసు కి వెళ్లింది.
నిరజా వాళ్ళ అమ్మకి, ముంతాజ్ అపార్ట్మెంట్ మొత్తం ఏలే ఉంటుంది. చూపిస్తుంది.
నేను నీరజానీ తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళాను