ప్రేమ పగ పోరాటం 199
telugu sex stories xossipi ప్రేమ పగ పోరాటం 199 ఆలా కాలం గిర్రున తిరిగింది...
ఆ ప్రమాదం జరిగి 1సం !! దాటి కొన్ని నెలలు అయ్యింది...
నా గుండెల మీద బరువుగా ఉంది.... అది అంత భారీగా లేదు... నేను తట్టుకో గలిగినదే...
నన్ను మొహం మీద కొడుతున్నారు... ఆ దెబ్బలు నోప్పి కొద్దికొద్దిగా ఎక్కువ అవుతూ …….నాకు తెలుస్తుంది...
నా తొడ మీద ఎదో బరువు ఉంది అది నాకు తెలుయడం లేదు...
నేను మెల్లగా కళ్ళు తెరిచాను... ఆ నొప్పి ఎక్కువ అయ్యే సరికి..
చీకటిని చీల్చుకుంటూ వెలుతురు కనిపించింది...
మసక మసక గా నాకు ఒక ఆకారం నా గుండెల మీద కనిపించింది... మెల్లగా మాటలు వినిపిస్తున్నాయి...
"ఎంత సేపు పడుకుంటావు .... లే.... ఆఫీస్ కి టైం.... అవ్వుతుంది.... లే.... లే.... లే.... "అని చెంపలు వాయిస్తుంది ...
నా కళ్ళకి ఎదురుగా ఉన్న అ నల్లటి ఆకారం నావైపు చేయి చూపిస్తూ మాట్లాడుతుంది..
మెల్లగా నా కళ్ళని నా తొడ మీద బరువు గా ఉన్న చోట చూసాను... అక్కడ ఇంకో ఆకారం