ప్రేమాభిషేకం 25
naa telugu kathalu ప్రేమాభిషేకం 25 అంకుల్ కూడా ఎవరు కొత్త ఫ్రెండ్ ఆ అని అడగడం తో వాడు నేను కలిసి చదువుకుంది ఇక్కడ కాలేజీ లో ఎలా జాయిన్ అయ్యాడో అన్నీ అంకుల్ కి చెప్పాను (కావ్య విజయ్ మ్యాటర్ తప్ప). పిల్లలకి ట్యూషన్ చెప్పాక అంకుల్ నేను కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం. మధ్య మధ్య లో ఆంటీ ని చూద్దాం అనిపించినా అంకుల్ ఉన్నప్పుడు బాగోదు అని మానేసాను. డిన్నర్ కూడా అయిపోయాక నా రూమ్ లో కి వచ్చి ఆలోచిస్తున్నా ....మార్నింగ్ విజయ్ కాలేజ్ లో