ప్రేమాభిషేకం 27
naa telugu kathalu ప్రేమాభిషేకం 27 ఆ రోజు నైట్ డిన్నర్ లో ఆంటీ కూడా అడిగింది ఏం అయ్యింది అభి మార్నింగ్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్లిపోయావ్ ఇప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉన్నావ్ ఏమైంది అని, ఏమి లేదు ఆంటీ చాలా రోజులైంది కదా అందుకే హోమ్ సిక్ ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది అన్నా.ఓహ్...అందుకా దానిదేముంది అభి కాలేజ్ కి లీవ్ పెట్టి ఒక వారం ఇంటికి వెళ్ళొస్తే సరిపోతుంది కదా అని అంకుల్ అన్నాడు. కాలేజ్ హాలిడేస్ గురించి ఇంకో 10 డేస్ లో రాబోయే అమ్మ బర్త్ డే గురించి కూడా వాళ్ళకి చెప్పాను ఆ మాట వినగానే అంకుల్ ఓహ్! మరి