పూర్ణిమ 21

By | January 18, 2023
telugu sex stories xossipi పూర్ణిమ 21 రామ్ ఇలా ఓడిపోయి ఉండటం చూసి జాను చాలా బాధ పడింది, తన దగ్గరికి వచ్చి "సారీ నా వల్ల మా నాన్న వల్ల మీ వాళ్లందరు నిన్ను మోసగాడిలా చూస్తున్నారు" అని చెప్పింది దాంతో రామ్ నవ్వుతూ జాను నీ దగ్గరికి లాకుని తనని గట్టిగా కౌగిలించుకున్ని నుదుటి మీద ముద్దు పెట్టాడు, ఆ తర్వాత జాను, రామ్ మాత్రమే కలిసి దేవ్ కంపెనీ ముందు నినాదాలు చేస్తూ ఉంటారు, జాను వాళ్ల చానెల్ కు దేవ్ ఫండ్స్ ఇస్తూ ఉండటం వల్ల జాను చానెల్ టీం కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు అలా ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నాడు రామ్ అప్పుడు జాను వెళ్లి నికిత తో తను చెబితే ఊరిలో వాళ్లు వింటారు అని ప్రాథేయపడింది దాంతో నికిత "అమ్మాయి కోసం డబ్బు కోసం పెంచిన ఊరు నీ అమ్ముకునే అలవాటు వాడికి ఉంది ఏమో కానీ మాకు లేదు చూడు జాను వాడిని వదిలి వెళ్లిపో లేకపోతే నువ్వు కూడా అనవసరంగా ప్రమాదం లో పడతావు" అని చెప్పింది దాంతో రామ్ కూడా జాను నీ తిరిగి పంపించాడు ఇంక శాంతి తో పని కావడం లేదని రామ్ నిర్ణయం తీసుకున్నాడు వెంటనే దేవ్ కంపెనీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అందరి ముందు werewolf గా మారాడు దాంతో వాళ్లు ఒక్కసారిగా భయం తో పరుగులు తీశారు అప్పుడు రామ్ అక్కడ ఉన్న అన్నింటినీ నాశనం చేసి వెళ్లిపోయాడు, అప్పుడు లీలా అక్కడే ఉన్న ఏమీ చేయలేదు దాంతో నికిత దగ్గరికి వెళ్లిన లీలా "నేను రామ్ నీ కలవాలి తనని రాత్రికి view point దగ్గరికి రమ్మని చెప్పు ఈ సమస్య కు పరిష్కారం చూద్దాం" అని చెప్పింది దాంతో నికిత కూడా సరే అని చెప్పి రామ్ కీ విషయం చెప్పింది దాంతో రామ్ కూడా లీలా నీ కలవడానికి వెళ్లాడు అప్పుడు లీలా "నీకు నాకూ నష్టం లేకుండా ఒక డీల్ చేసుకుందాం ఇక్కడ నీళ్ల ఫ్యాక్టరీ మాత్రమే వస్తుంది ల్యాబ్ కానీ, వేరే ఏది కానీ రాదు మీ బర్డ్స్ sanctuary చెరువు దాటి మా వాళ్లు లోపలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అలాగే మీ ఊరి జనం కంపెనీ పక్కన ఉన్న చెరువు వైపు రాకూడదు" అని చెప్పింది. లీలా చెప్పింది విన్న తర్వాత రామ్ నవ్వుతూ "హద్దులు కాదు అసలు మీ వాళ్లు ఎవరూ ఈ అడవి లో ఉండకూడదు ఈ అడవి నీ ప్రశాంతంగా ఉంచడానికి నేను ఏమైనా చేస్తా నా వాళ్లు నను నమ్మిన నమ్మక పోయిన నేను ఒంటరి గా అయినా పోరాడుతా చివరి రక్తపు బొట్టు వరకు" అని అన్నాడు దానికి లీలా "నీ శక్తుల ముందు దేవ్ పనికిరాడు అని తెలుసు కానీ దేవ్ లాంటి వాడిని కోటాలి అంటే కండ బలం ఒకటే సరిపోదు బుద్ధి బలం కూడా కావాలి అందుకే తగ్గినట్లు ఉండి తరువాత సడన్ గా ఎటాక్ ఇద్దాం వాడు ఊహించని విధంగా అందుకు ముందు వెళ్లి సెటిల్ చేసుకుందాం ఆ తర్వాత నీ మీద పడిన నింద కూడా

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *