రాజ్య సింహాసనం 6
రాజ్య సింహాసనం 6 ఆదిత్యసింహుడు : అలా అరవకండి వదినా…ఆ మూడు రాత్రులు మీ అంగీకారంతో జరిగితే ఇద్దరం సుఖపడతాము… లేదు మీ అంగీకారం లేకపోయినా మీతో మూడు రాత్రులు జరుపుకుంటాను….ఏదేమైనా నేను మీతో అందాలను ఆస్వాదించడం మాత్రం ఖాయం….ఇక మీరు నన్ను సుఖపెట్టి మీరు సుఖపడతారో…లేక నేను మాత్రమే సుఖపడతానో అది మీ చేతుల్లో ఉన్నది….
ఆదిత్యసింహుడు అంతలా తెగించి మాట్లాడతాడని స్వర్ణమంజరి అసలు ఊహించి ఉండకపోవడంతో ఆమెకు ఏం చేయ్యాలో ఏం చెప్పాలో తెలియక కోపంతో ఆదిత్యసింహుడి వైపు చూస్తున్నది.
ఆదిత్యసింహుడు : ఇక నేను వస్తాను వదినా…నేను సఫలీకృతుడను అయితే…మీ బిగి కౌగిలిలో మీతో శృంగారంలో ఆనందిస్తాను….(అంటూ స్వర్ణమంజరికి మళ్ళి వినయంగా నమస్కారం చేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు.)
ఆదిత్యసింహుడు వెళ్ళిన తరువాత కొద్దిసేపటికి స్వర్ణమంజరి ఈ లోకంలోకి వచ్చినట్టు ఆసనం లోనుండి లేచింది.
అతను చెప్పిన కోరికలు తీర్చేవి కాకపోవడంతో స్వర్ణమంజరి చేసేది లేక తన మందిరానికి వెళ్ళి ఏం జరుగుతుందో అని ఆసక్తితో ఎదురుచూస్తున్నది.
********
ఇక వీరసింహుడు తన తండ్రి మాటలు విన్న తరువాత తన మందిరానికి వచ్చి ఆసనంలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
వీరసింహుడిని తన పెళ్ళి అయిన అన్ని సంవత్సరాలలో అంత దీర్ఘంగా అలోచించడం చూడకపోయేసరికి వీరసింహుడి భార్య అయిన ప్రభావతి అతనికిఇష్టం అయిన మదిరను గ్లాసులో పోసుకుని వచ్చి అతనికి ఇచ్చి, వీరసింహుడి పక్కనే కూర్చుని, “ఏమైంది ప్రభూ…..ఏం జరిగింది….మీ నాన్నగారుఏమన్నారు?” అని అడిగింది.