రాజ్య సింహాసనం 43

By | January 22, 2020
naa telugu kathalu రాజ్య సింహాసనం 43 మంజుల : (వెంటనే తల ఎత్తి ఆదిత్యసింహుడి వైపు చూస్తూ) అవును ప్రభూ….మీరు ఇస్తున్న సుఖంలో పడి చెప్పడం మరిచిపోయాను…ఆదిత్యసింహుడు : ఏదైనా ముఖ్య సమాచారం తెచ్చావా….మంజుల : అవును ప్రభూ…నేను మీకు అనుకూలంగా మీ వదిన స్వర్ణమంజరితో ఏకాంత సమావేశం ఏర్పాటు చేద్దామని వనవిహారం వెళ్ళే పధకం చెప్పాను ప్రభూ….ఆదిత్యసింహుడు : మరి ఏమయింది…మా వదిన అంత తొందరగా లొంగదు కదా…..మంజుల : అవును…నేను చెప్పిన పధకాన్ని మార్చి తన దండనాయకులతో వనవిహారంలో మిమ్మల్ని బంధించాలని పధకం వేసింది…..ఆదిత్యసింహుడు : (ఈ సమాచారం ముందే తెలిసినా….తెలియనట్టు నటిస్తూ) అంత పధకం వేసిందా….మంజుల : అవును ప్రభూ….వనవిహారానికి వెళ్ళీన తరువాత మిమ్మల్ని మీ పరివారం నుండి వేరు చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి తన దండనాయకుల సహాయంతో తన భర్త పట్టాభిషేకం అయ్యేంత వరకు మిమ్మల్ని బంధించాలని పధకం రూపొందించింది…..ఆదిత్యసింహుడు : (తల్పం మీద నుండి లేచి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *