రాజ్య సింహాసనం 5

By | October 28, 2019
రాజ్య సింహాసనం 5 “అది…..ఆదిత్యసింహులవారి కోరిక ఏమిటంటే…..మీరు,” అని మంజుల తల ఎత్తి స్వర్ణమంజరి వైపు చూసి, మళ్ళీ తల వంచుకుని, “మీరు ఆదిత్యసింహుల వారి కోరిక తీర్చాలంట,” అన్నది మంజుల. అదే ఏమి కోరిక తీర్చాలి నేను,” అంటూ స్వర్ణమంజరి మంజుల వైపు సందేహంగా చూస్తూ, “అంటే ఆదిత్యసింహుడి ఉద్దేశ్యం నేనుఅతనితో ఒకే తల్పం మీద….” అంటూ ఇక మాట్లాడలేకపోయింది. అవునమ్మా…..ఆదిత్యసింహుల వారు మిమ్మల్ని కోరుకుంటున్నారు…..మీరు అతని కామవాంఛ తీరిస్తే ఆయనవిజయసింహులవారు చక్రవర్తి అవడానికి మార్గం సుగమం చేస్తానన్నారు,” అన్నది మంజుల. మంజుల అలా అనగానే స్వర్ణమంజరి భరించలేని కోపంతో ఆసనంలో నుండి పైకి లేచి మంజుల దగ్గరకు వచ్చి ఆమె గొంతు పట్టుకుని పైకి లేపి, “ఏం…చెబుతున్నావు నువ్వు…మతుండే మాట్లాడుతున్నావా,” అని అరిచింది. స్వర్ణమంజరి కోపాన్ని చూసిన మంజుల నిలువెల్లా వణికిపోయింది. ఆమె తన గొంతుని పట్టుకుని పైకి లేపేసరికి ఊపిరి ఆడక కాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నది. మంజుల నోటి నుండి మాట రావడమే కష్టం అవడంతో ఆమె తన రెండు చేతులతో స్వర్ణమంజరి చేతిని పట్టుకుని విడవమన్నట్టు గించుకుంటున్నది. అంతలోనే స్వర్ణమజరి సృహలోకి వచ్చి మంజులని వదిలేసింది. దాంతో మంజుల వెంటనే కింద పడిపోయి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ చిన్నగా దగ్గుతున్నది. మంజుల చెప్పేది విన్న తరువాత స్వర్ణమంజరికి ఏమి తోచడం లేదు. కళ్ళ ముందు లోకం అంతా ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపించింది. తన మీద ఆదిత్యసింహుది మనసులో ఇలాంటి కోరిక ఉన్నదని స్వర్ణమంజరి కలలో కూడా అనుకోలేదు. కింద కూర్చున్న మంజుల కొంతసేపటికి తేరుకుని పైకి లేచి స్వర్ణమంజరి వైపు చూసింది. స్వర్ణమంజరి ముఖకవళికలు చూసి మంజుల గాభరాపడి ఆమె దగ్గరకు వచ్చి, “అమ్మగారూ…” అంటూ స్వర్ణమంజరి భుజం మీద చెయ్యి వేసి కదిపింది. దాంతో స్వర్ణమంజరి  లోకంలోకి వచ్చి, “ఏంటే మంజుల నువ్వు చెప్పేదిఆదిత్యసింహుడు నన్ను కోరుకుంటున్నాడా…. నువ్వు చెప్పేది నిజమా…” అనడిగింది అవును అమ్మగారుఆదిత్యసింహుడు పూర్తిగా మదిరాపానంలో నన్ను అనుభవిస్తూ చెప్పాడుఅంతేకాదుఆయన తన దాసి ఉషని అనుభవిస్తూకూడాఉష స్తానంలో మిమ్మల్ని ఊహించుకుంటూ…..మిమ్మల్నే అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు,” అన్నది మంజుల. మంజుల మాటలు స్వర్ణమంజరి వినలేకపోతుంది…..తన మరిది తనను  విధం

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *