రంకు భాగోతాలు 15
naa telugu kathalu రంకు భాగోతాలు 15 నేను లోపలికి వెళ్ళాను పండూ చాలా త్యాంక్స్ అంది
అయ్యోఓ బలేవారే మేడం అన్నాను
ఈరోజు ట్యూషన్ ఏమీ వద్దు అంది
సరే అండీ అని నా పుస్తకాలు తీసుకుంటున్నాను
ట్యూషన్ వద్దు అన్నాను గాని నిన్ను వెళ్ళమనలేదు గా అంది
సార్ వచేదాకా ఉండమంటారా ? అన్నాను
మీ సార్ రావడం అంటే చాలా రాత్రి ఐపోతుందంట కాకినాడలో ఏదో పని ఉందని వెళ్ళారు అంది
అబ్బోఓ కాకినాడా? చాలా దూరం అనుకుంట కదండీ సార్ రాత్రికి ఎలా వస్తరూ రేపు వస్తారు అన్నాను
వచ్చేస్తాను అన్నారు అంది
సరే ఐతే మా ఇంటి పక్కన ఆంటీకి పోన్ చేసి అమ్మకి చెప్పండి అన్నాను
సరే నెంబర్ చెప్పు అంది తన సెల్ పోన్ తీస్తూ
చెప్పాను పోన్ చేసి జరిగిందంతా చెప్పి