సౌందర్య గిరీ 46
naa telugu kathalu సౌందర్య గిరీ 46 జ: కాబోయే కొత్త జంట కి స్వాగతం
సౌ : అబ్బా ఆపవే నీ వేళాకోళం చంపుతున్నావు
జ: ఏమయ్యా కొత్త పెళ్లికొడుకా ...ఎలా ఉన్నావు ...మా పిల్ల ని బాగా చూసుకుంటావా...
గి: మీ ఫ్రెండ్ నే అడగండి చెప్తుంది..
జ: హా....చెప్పింది లే ...అందుకే గా ఏరి కోరి కట్టుకుంటుంది నిన్ను....
కాసేపు పిచ్చా. పాటి మాట్లాడాక ... లంచ్ కి కూచున్నాం....తిన్నంత సేపు జయ గిరి పక్కనే కుచ్చూని మరీ వడ్డించింది బాగా తినమని ....వాళ్ళిద్దరూ తమ ముచ్చట్లు అన్నీ గిరి కి పూస గుచ్చినట్టు చెప్పారు ....ఇక ఈవెనింగ్ అవుతుండగా , సరే నే నేను ఇంక బయలుదేరుతాను ...నా మొగుడు జాగ్రత్త... భయపెట్టి చంపకు ... అంటూ