శృంగార రాణి 199
naa telugu kathalu శృంగార రాణి 199 అప్పల్నాయుడు.. అలా అనగానే.. సింహాచెలం అప్పల్నాయుడు వీపుమీద గట్టిగా చరుస్తూ.. ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు నీకేమి చెప్పేను..? గౌరి అందరిలాంటి ఆడది కాదని చెప్పేనా..? మరియాద.. గౌరిని నువ్వేమాత్రం అమర్యాదగా మాట్లాడినా ఆవిడ కాదు నేనే నీతోలు వొలిచేస్తాను అంటూ.. సింహాచెలం మంచం మీదనించీ లేచి నిలబడి గౌరిని కౌగలించుకున్నాడు..
ఎప్పుడైతె సింహాచెలం అలా లేచెళ్ళి గౌరిని కౌగలించుకున్నాడో.. మరునిమిషంలో అప్పల్నాయుడు కూడా లేచి గౌరి దగ్గరకి వెళ్ళేప్పటికి.. సింహాచెలం శంకరం గదిని పరకాయించి చూస్తూ.. ఈ మంచం ఇక్కడుంటే మన ముగ్గురికీ సరిపోదు.. ఓపనిచెయ్యి.. ఆ మంచం మీదిపరుపుని నేలమీదకిలాగేసి.. ఆ మంచాన్ని తీసుకెళ్ళి ఆ వంటగదిలో పడెయ్.. అని అప్పల్నాయుడికి పురమాయించేడు..
అప్పల్నాయుడు సింహాచెలం చెప్పినట్లు పరుపుని నేలమీదకి లాగేసి మంచాన్ని వంటగదిలోకి తోసేసి వొచ్చేప్పటికి.. గౌరి కూడా తన ఎడమచెయ్యని సింహాచెలం భుజమీదనించీ సింహాచెలం మెడచుట్టూవేసి.. తన కుడిచేతిని సుంహాచలం నడుంచుట్టూవేసి సుంహాచలాన్ని దగ్గరగా కౌగలించుకుంటూ.. గౌరి శంకరం గది గుమ్మానికి అభిముఖంగా తిరిగింది. ఇప్పుడు గౌరి నిలబడిన భంగిమలో బయటనించీ