Tag Archives: ఐదుగురు మిత్రులు 9

ఐదుగురు మిత్రులు 9

నేను జిగీష బట్టలు వేసుకున్న తరువాత, తన చెయ్యి పట్టుకుని బలవంతం గా పార్కింగ్ దగ్గరకు లాక్కెళ్ళాను. అప్పటికే అక్కడ అను సుమ వచ్చేసారు. నన్ను జిగీష ని చూసి ఇద్దరు కంగారు పడుతున్నారు. అక్కడికి వెళ్ళాక నాకు సుమ మొహం చూడగానే మాటలు తడబడ్డాయి. 
You must be logged in to view the content.