వంశాచారం 11
naa telugu kathalu వంశాచారం 11 ఆ పూటకి కాముడు ఇంట్లో వున్న కొంచం చద్దన్నం తిని ఆ గుడిసెలో ఒక మూల పడుకొని నిద్రపోయాడు.
కాముడు నిద్రలేచే సరికి సూర్యుడు నది నెత్తికి వచ్చి వున్నాడు. తన చెల్లె లు అమ్మమ్మ దూరం గ వున్న తోటలో ఊయలూ కట్టు కొని ఆడు కొంటున్నారు. తన పక్కన మూడు నెలల తమ్ముడు నిద్ర పోతున్నాడు.
బయట తమ కాపలా కుక్కలు రెండు అటు ఇటు తిరుగుతా వుంది.
అమ్మ పెరటి లో వంట చేస్తూ వుంది.. మాసిపోయిన చింపిరి జుట్టు ఎర్రటి కళ్ల తో నిలుచున్నా కొడుకుని చూసి ఎరా ఆకలిగా వుందా? స్నానం చెయ్యి ముందు అన్నావు పెడతాను ఎన్ని రోజులు అయ్యిందో వీడు స్నానం చేసి .. అనుకొంటూ వంట చేసుకోసాగింది.
కాముడు నిన్న చుసిన సంఘటన ప్రభావం వలన ఇప్పుడు వాడు తల్లి ని చూసే చూపులు వేరేగా వున్నాయి.
వాడు మొదటి సారి చాలా దగ్గరగా తల్లి ని ఆ కోణం లో