వంశాచారం 27
naa telugu kathalu వంశాచారం 27 ఆ మాటలకు సుమతి చివ్వున వెనకకు అలానే నారయ్య వైపుకి బిడ్డ తో పాటే తిరిగి కూర్చింది. ఒడిలో వున్న బిడ్డ పాలు తాగి . నిద్రలోకి జారుకొం టుం డగా.. నారయ్య ఎదురుగానే ఆ పసి వాడి నోటి నుంచి తన నల్లని పెద్ద ముచ్చికను బయటకు తీసి , నగ్నం గా వున్న ఒక సన్ను ని పవిట తో కప్పుకొని ప్రయత్నం కూడా చెయ్యకుండా బిడ్డను మెల్లగా చేతితో తడుతూ.. నారయ్యను చూసింది.
బయట గాలికి చెట్లు దెయ్యం పట్టినట్టు హోరున శబ్దం చేస్తూ ఊగుతుంది. ఆ శబ్దాలకు చావు మేళాలు,అక్కడి ముసలి అమ్మలక్కలు పాడుతున్న విషాద పాటలు కలిసి ఆ వాతావరణాన్ని మరింత భయానకం గా మారుస్తున్నాయి. గుడిసె పై పడిన నిప్పుకణిక ఈ గాలికి మెల్లగా నిప్పు రాజేసుకుంటూ సన్నని పొగ ను వదలసాగింది.
నారయ్యకు సుమతి మొహం లో ఆశ్చర్యం గా దుఃఖం గాని భాధ గాని కనిపించలేదు .. పైగా మునుపెన్నడూ తాను చూడని ప్రశాంతత కనిపించింది. ఇక వద్దనుకున్నా తన కళ్ళు ముందు నగ్నం గా వున్న సుమతి సన్ను నారయ్య ను ఇబ్బందిపెట్టసాగింది , ఆ సన్ను నునుపు ఆ ముచ్చిక పొడుగు మరియు పరిమాణం తన చేత మళ్ళీ మళ్ళీ అక్కడ చూసేలా చేస్తుంటే నారయ్య తలను కిందకు దించుకున్నాడు.
సుమతి నారయ్య పడుతున్న ఇబ్బందిని గమనించినా కూడా పవిట కప్పు కొనే ప్రయత్నం చెయ్యలేదు. అలానే నారయ్య కళ్ళ లోకి కళ్ళు పెట్టి చూస్తూ ...
“ నువ్వు నన్ను ఎప్పటికి అర్థం