వీడియో కాల్ 7
telugu stories kathalu వీడియో కాల్ 7 అక్కడ అమెరికాలో వాసుగాడికి రాత్రి అవ్వడంతో వాడు హాయిగా పడుకున్నాడు. ఇక్కడ ఇండియాలో వాసు వాళ్ళింట్లో మాత్రం ఇంకా హడావుడిగా ఉంది.
అప్పుడే కొడుకుకి పాలు తాగించి వంటింట్లో అమ్మ అనసూయకి సహాయం చేస్తుంది కావ్య.
వచ్చేప్పుడు చీర కట్టుకుని ఉన్న కావ్య ఇప్పుడు నైటీలో కనపడగానే కిరణ్ హాల్లోంచి లేచి వంటిట్లోకి వెళ్ళాడు.
కిరణ్ ని చూడగానే టక్కున జంకిన అనసూయ..., చిన్నగా స్మైల్ చేసి..., కావ్యతో..., "ఒసేయ్ కావ్య..., అల్లుడుగారొచ్చారు...", అంటూ బయటకి వెళ్ళింది.
"ఏంటండీ?, అయిపోయిందా మీ డిస్కషన్?", అంటూ వంట చేస్తూ గరిట తిప్పుతుంది కావ్య.
"మా డిస్కషన్ అయ్యిందిలే కానీ..., నువ్వెంటి