వీడియో కాల్ 90
telugu stories kathalu novels వీడియో కాల్ 90 అల ఒక్క అరగంట తరువాత అస్సలు మ్యాటర్ లోకి వచ్చేసాడు స్వామిజి. "ఆ...., రామ్మోహన్ గారు!!!, ఇంతకీ..., మా అందరిని ఒక్కదాటి పైకి తీసుకొచ్చిన కారణం ఏమిటో చెప్పండి..., మీ సమస్యని సునాయాసంగా పరిష్కరిస్తాను...", అని అడిగాడు. అప్పుడు రామ్మోహన్ ఎదురుగా కూర్చున్న అమ్మ మంగమ్మని భయంగా చూస్తూ...., ఆస్థి మ్యాటర్ వివరిస్తూ..., "స్వామిజి గారు..., మా నాన్న స్వర్గీయ శేషాచలం గారు తన ఆస్థి మొత్తాన్ని తెలిసో తెలియకో చూసుకోకుండా ఏమి ఆలోచించకుండా నా రెండో సంతానం శ్రీనివాసుకి..., ఇంకా ఆఖరి సంతానం రమ్య కృష్ణకు రాసి పోయాడు. మరి నేను నా భార్య నా పెద్ద కూతురు బతికి ఉండగా ఆయన