విజయ్ ఒక భర్త కథ 7

By | June 20, 2020
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 7 తను ఒరేయ్ అన్న మాటలకు నాకు కోపం రాక పోగా ఎవరో సొంత మనిషి పిలిచినట్టు అనిపించింది నిజానికి నేను కూడా నమ్మలేకపోతున్నా నా జీవితంలో నా భార్యను తప్ప  ఎవర్ని  ఇంతగా ఇష్టపడలేదు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క బాధగా కూడా ఉంది తను నన్ను తనమీదకు లాక్కుని  వీపు వెనకాల చేతులు వేసి భుజంపై పడుకుని నా జుట్టులోకి  వేళ్ళు నిమురుతూ నేను బాధ పడటం గమనించి ఏమైంది నేను నీకు నచ్చలేదా అంది.. నచ్చటం కాదు హారిక నా భార్య తర్వాత నా మనసుకు నచ్చిన ఏకైక ఆడదానివి నువ్వే అనగానే మరి ఇంకేంటి నీ భార్యను తలుచుకుని బాధపడుతున్నావా అంది నేను వెంటనే ప్లీజ్ హారిక తన గురించి మాట్లాడకు నాకు చిరాకు వస్తుంది అన్నాను అన్నాను తను పట్టరాని సంతోషంతో నా కళ్ళలోకి చూస్తూ విజయ్ నిన్ను ఒకటి అడుగుతాను కాదనకుండా ఒప్పు కుంటావా అంది నాకు తెలుసు తను నన్ను ఏమి అడగాలనుకుంటుందో అయినా తెలియనట్టు ఏంటి అన్నా... హారికవిజయ్.. కావాలంటే నన్ను ఉంచుకోనీకు  లోటూ రాకుండా చూసుకుంటా నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంట నీకోసం నా భర్త పిల్లలను కూడా వదిలేసి వస్తా... ప్లీజ్ కాదనకు. విజయ్నీకు పిచ్చి గాని పట్టిందా హారిక చక్కగా కాపురం చేసుకుంటూ భర్త పిల్లలతో సంతోషంగా ఉండకుండా.. ఇది ఏమైనా పిల్లలాడుకునే ఆటలనుకుంటున్నావా ?? జీవితాలునాకు నా భార్య ఉంది కొడుకున్నాడు వాళ్లు ఏమైపోవాలి.. ఆలోచించావా అదంతా పక్కన పెట్టు నువ్వు నానుండి ఏదైతే కోరుకుంటున్నావు  సుఖాన్నికూడా నేను నీకు ఇవ్వలేను.. హారికనా భర్త పిల్లల గురించి వదిలేయ్.. ఏంటినీకు నీ భార్య

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *