విజయ్ ఒక భర్త కథ 9

By | June 25, 2020
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 9 అలా హారికకు గౌతమ్ కి బాయ్ చెప్పేసి ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నాను మనసంతా గందరగోళంగా ఉంది.. దేని గురించి ఆలోచించిన మళ్ళీ వచ్చి రమ్య దగ్గరే ఆగుతున్నాయి నా ఆలోచనలన్నీ… అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు .ఈ 40 ఏళ్ళ వయసులో కన్నవారిని కట్టుకున్న దాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను .. మళ్లీ ఆలోచిస్తే నా కన్న వాళ్లకు ఇప్పుడు  లోటు లేదు .ఇన్ని రోజులు నాకు పిల్లలు లేరని బాధ ఉండేది.. అది కూడా తీర్పువ్వడంతో వాళ్ళు చీకూ చింతా లేకుండా సంతోషంగానే ఉన్నారు ..అజయ్ కూడా పెళ్లి చేసుకొని బిజినెస్ పెట్టుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయాడు  కాబట్టి వాడికి కూడా వచ్చిన ఇబ్బంది ఏం లేదు… ఇక రమ్య ని చూస్తే తన గురించి తను ఎప్పుడు(eppudo) డిసైడ్ ఐపోయింది అని అర్థమవుతుంది. తనకి నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూoది తప్ప  ప్రేమ మాయమై చాలా రోజులు అవుతుంది.. కేవలం అది అర్థం చేసుకోవడం లేదు అంతే నేను తన సంతోషానికి అడ్డుగా ఉన్నాను.. తనకి నేను భారమే తప్ప నా నుండి తనకు  ఉపయోగం లేదు …వాడికి భార్య పిల్లలు ఉన్న కూడా వాళ్లని వదిలించుకొని మరి వాడితో ఉంటుందంటే తనకి వాడంటే ఎంతిష్టమో అర్థమైంది …. అందుకే నేను లేకపోయినా తనకు నా లోటు లేకుండా వాడు చూసుకుంటాడని అనిపించిoది. మెల్లిగా నా ఆలోచనలు హారిక వైపు వెళ్లాయి. తనకిప్పుడు నామీద పిచ్చి ప్రేమ ఉంది కానీ నా చేతగానితనం వల్ల కొద్ది రోజులకు తను కూడా రమ్య లాగే మారిపోవచ్చు గౌతమ్ ఎలాంటివాడైనా హారిక ను మాత్రం బాగానే చూసుకుంటాడు.. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎయిర్పోర్టుకి చేర్కొన్నా.. దిగి నా బ్యాగ్ తీసుకుని మొబైల్ చూసేసరికి ఒక 20 - 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి.. మొబైల్ సైలెంట్ లో ఉండే సరికి నేను చూసుకోలేదు ఓపెన్ చేసి చూస్తే ..విద్య నుండి రమ్య నుండి ఆఫీస్ నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది నేను ఇంత పెద్ద మిస్టేక్ చేశాన…  ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మామూలు 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *