యువరాజు 19

By | December 10, 2022
telugu sex stories xossipi యువరాజు 19 ఉదయం బలవంతంగా ఉమాదేవి నిద్ర లేచింది, బయటకు వచ్చి చూస్తే సుమతి ప్రశాంతంగా గుమ్మంలో కూర్చుని కూని రాగాలు తీస్తోంది... ఇదేంటీ ఇంత తీరికగా కూర్చుందీ? అనుకుని ‘‘ఏంటే పొద్దున్నే తీరికగా కూర్చున్నావ్?’’ అంది ఉమాదేవి. ‘‘బాబుగారు లేరు పొద్దున్నే టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడకో వెళ్ళారు, మళ్ళీ రాత్రికే వస్తానన్నారు... అందుకే బాబుగారు వెళ్ళగానే నేను మనింట్లో టిఫిన్ చేసేసి అమ్మగారిని నిద్రలేపి చూర్చున్నా’’ అంది సుమతి. ‘‘అప్పుడే శ్రీదేవి కాలేజీకి వెళ్ళిపోయిందా?’’ అంది ఉమాదేవి. ‘‘లేదమ్మగారూ రెడై అవుతోంది’’ అంది సుమతి. ఇలోగా శ్రీదేవీ కూడా రెడీ అయిరావడం అందరూ కలిసి టిఫిన్ తినడం, శ్రీదేవికీ క్యారేజ్ కట్టడం చకచకా అయిపోయాయి. ఉమాదేవి, సుమతి కాఫీ పెట్టుకుని గుమ్మంలో కూర్చున్నారు... శ్రీదేవి స్నేహితురాలు వచ్చి శ్రీదేవి కోసం వెయిట్ చేస్తుంది... కింద వీళ్ళిద్దరూ ఉన్నారని కూడా పట్టించుకోకుండా పైన డాబా మీదకు పదే పదే చూస్తోంది... ఉమాదేవి తననే గమనిస్తూ ఉంది. శ్రీదేవీ రాగానే ఇద్దరూ బై అంటూ వెళ్ళిపోయారు... ఆ పిల్ల మాత్రం వెళ్తూ కూడా వెనక్కి తరిగి మీరీ చూడడం గమనించిన ఉమాదేవి... ‘‘ఏంటే దీని కళ్ళన్నీ డాబా మీదే ఉన్నాయ్?’’ అంది ఉమాదేవి. ‘‘అబ్బాయిగారి కోసం... రెండు రోజుల నుండీ చూస్తున్నా ఎప్పడు లేనిది ఇదీమద్య పొద్దున, సాయంత్రం వాళ్ళ డాబామీదే తిరుగుతోంది, అబ్బాయి గారికి సైట్ కొడుతోంది’’ అంది సుమతి. ‘‘నిండా 18 ఏళ్ళు కూడా రాలేదు దీనికి కూడా తనే కావాలా?’’ అంది అసూయగా ఉమాదేవి. ‘‘అదొక్కత్తేనా? మన పక్కన ఇంట్లో డాబాపైన దుబాయ్ ఆయన పెళ్ళాం ఉంది కదా అది కూడా కిటీకీలోంచి తొంగి, తొంగి చూస్తోంది నేను చూసినప్పుడల్లా తలుపులేసేస్తుంది..., మన ఇటుపక్కన ఇంట్లో మీ చదువుల తల్లి సరస్వతి కూడా’’ అంది సుమతి. ‘‘వామ్మో...! ఏదీ మన కళ్ళజోడు సరస్వతా? దానికి చదువు తప్ప ఇంకేమీ తెలీదు కదే!? అయినా దానికి రెండు ఇళ్ళ దూరం నుంచి ఏంకనబడుద్దే?, అయినా ఈ దుబాయ్ పెళ్ళానికేమైంది? అదసలు బయటకు కూడా రాదు కదే? మొత్తానికి మన రోడ్లో ఫిగర్లన్నీ మన యువరాజు మీదే మోజు పడ్డాయన్న మాట’’ అంది ఉమాదేవి నిట్టూరుస్తూ... ‘‘పోనీలేండమ్మగారు... చూసి సంతోషపడతారు... అయినా అబ్బాయి గారిని ఒకసారి చూస్తే మళ్ళీ, మళ్ళీ చూడాలనిపిస్తారు’’ అంది సుమతి. ‘‘అవునే... నువ్వేంటి నిన్నంతా పైనే ఉండిపోయావ్?’’ అంది ఉమాదేవి. అదా అబ్బయిగారికి భోజనం పెట్టాక కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం... తరువాత అబ్బాయిగారు నాకు పిజ్జా, పాస్తా, ఆరెంజ్ లస్సీ, కప్ కేక్లు అవన్నీ తయారు చేయడం నేర్పించారు... అన్నీ చేసుకుని అక్కడే తినేసి ఇంకొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాక అబ్బాయిగారు పడుకోడానికి వెళ్ళిపోయారు... నేను కిందకొచ్చా’’ అంది సుమతి. ‘‘అంతసేపు ఏం కబుర్లు చెప్పుకున్నారేంటీ? అబ్బయిగారు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *