ఈ రాత్రి నీకు బహుమతి 12

By | February 18, 2019
ఇద్దరూ ముసల్దాని ఇంటికి చేరుకున్నారు. ఆ ముసల్దాని పేరు నరసమ్మ. ఆమె వేరుశనక్కాయల్ని స్కూళ్ళ దగ్గర పెట్టుకుని అమ్ముకుంటుంది. ఒక కొడుకు వున్నాడు గానీ వాడెక్కడో దూరంగా బతుకుతున్నాడు. డెబ్బై ఏళ్ల వయసులో కూడా ఆమె తన పొట్టను తానే పోషించుకుంటుంది. ఎవరైనా విడి జంటలు ఆ ఇంటికి వచ్చి రాత్రి అక్కడ పడుకుని వెళుతుంటారు పోతూ పోతూ పదో, పదిహేనో రూపాయలు ఆమె చేతుల్లో పెడుతుంటారు. ఆ ముసల్ది అలా తన ఇల్లు ఓ రాత్రికి అద్దెకిస్తుందని మొదటిసారి చిన్ని తన వూరి వసంతతో వచ్చినప్పుడు తెలుసుకుంది. వసంతది ఊర్లో అవతలి పక్కవీధి. ఆమెకీ, చిన్నికీ స్నేహం. ఓరోజు ఇంటికి కావాల్సిన పాత్రలు కొనుక్కోడానికి ఇద్దరూ టౌన్ కి వచ్చారు. పాత్రలు కొనుక్కున్నాక ఇంటికి వెళదామంది చిన్ని.  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *