మోజు పడ్డ మగువ 1

By | February 16, 2019
సంకెళ్ళు జీవితాన్ని చుట్టేసిన ముళ్ళు-రూసో ఒక్కడే వీటిని తెంచగలడు - సోషల్ కాంటాక్ట్ వల్లే ఈ పరువు మర్యాదలు, వంశప్రతిష్టలు, నైతికానైతిక మీమాంసలు-వీటన్నిటినీ బద్దలు కొట్టగలగాలి. అనుభూతి ఒక్కటే ముఖ్యం - జాన్ లాక్ చెప్పింది అదే గదా- గోనె సంచిలో కుట్టేసినట్లు ఊపిరాడదు- కవాటాలేవీ తెరుచుకోవు-ప్రతీ క్షణం ఏమీ తోచకపోవడం మెదడులో కాంక్రీట్ ని పోస్తుంది. అందుకే గుండె వికసించక ముందే వాడిపోతుంది- ఎంత నెత్తురు పోసినా అది విచ్చుకోవడం లేదు- జీవితం అర్ధరహితం- ప్రపంచం అంతకంటే నిరర్ధకం-మనిషి ఎప్పుడూ ఏకాకి - ఎవరూ తోడుండరు- ఇదంతా  స్వయంకృతాపరాధం- అసలు నాకేం కావాలి? అది తెలిసిపోతే జీవితానికి అర్ధం తెలిసిపోవును. చివరికి మిగిలేది అదే. బుచ్చిబాబులాగా మనమూ కొన్ని ఊహిస్తే బావుంటుంది. మనకవులు, రచయితలూ స్వర్గానికి వెళ్ళగానే మొదట ఏం మాట్లాడారో ఆలోచిద్దాం. కందుకూరి వీరేశలింగం "ఒక్క వితంతువూ కనపడడం లేదే" - గురజాడ "యాంటీనాచ్ ఉద్యమం ఇక్కడా తప్పేటట్లు లేదు" - చలం "శచీదేవి. ద్వారపాలకుడు ఎటెళ్ళారు?" - విశ్వనాథ "మంచి లేఖకుడు కావాలి"- కృష్ణశాస్త్రి 'ఇక్కడా ఏడుపొస్తోంది' శ్రీశ్రీ 'రంభా! ఇటు "రమ్ము"- బుచ్చిబాబు 'అమృతం'- అమృతంలా ఒక్కరోజైనా బతికితే చాలు- అంత ధైర్యం వుందా తనకు? ఈ మనుషుల నుంచి ఎలా తప్పించుకోవడం- ఈ సంఘం మాంసాహారం తినే పువ్వు- ఫ్రాన్స్ గోడలమీద ఓల్టేర్ విశ్వరూపం-  

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

One thought on “మోజు పడ్డ మగువ 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *