అమ్మతనం 103

By | March 2, 2023
telugu sex stories xossipi అమ్మతనం 103 విద్యు సిస్టర్ : 9 గంటలు అవుతోంది , అమ్మా ...... మీరు - మహేష్ సర్ కలిసి నెక్స్ట్ ఏమి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ? . అమ్మ : సర్ప్రైజ్ - మీరు రెడీ కదా వెళదాము అంటూ బయటకువచ్చారు . తల్లులూ ....... మీరు బస్సులో ఫాలో అవ్వండి మేము మన కారులో వస్తాను . కారు కారు మన కారు అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు . అమ్మ : నా మహేష్ ఇచ్చిన womens డే గిఫ్ట్ , నాకు - మీ వసుంధర అంటీకు ..... అదిగో అక్కడ ఉంది . Wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ....... మేమింకా ఎవరిదో అనుకున్నాము , అమ్మా అమ్మా నేను డ్రైవ్ చేస్తాను నేను డ్రైవ్ చేస్తాను అంటూ దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య పోటీపడుతున్నారు . మేము వెనుక కూర్చుంటాము అంటూ సిస్టర్స్ ...... అమ్మ : అమ్మ మారుమాట్లాడకుండా కృష్ణగాడు - బావగారి సహాయంతో కవర్ తో కప్పేసి , అంటీ - పెద్దమ్మతో సైలెంట్ గా బస్సు ఎక్కి కూర్చున్నారు . దివ్యక్క - చెల్లెమ్మ - దేవకన్య - సిస్టర్స్ ...... అందరూ కోపాలతో ఒకరినొకరు కొట్టుకుని , బుద్ధిగా బస్సు ఎక్కి కూర్చున్నారు . దివ్యక్క - దేవకన్య ..... అమ్మకు ఇరువైపులా , చెల్లెమ్మ ...... అంటీ గుండెలపై ....... అమ్మావాళ్ళ నవ్వు ఆగడం లేదు . విద్యు సిస్టర్ : అమ్మా ..... ఎక్కడికి పోనివ్వమంటారు ? . అమ్మ : స్కూల్ కు తల్లీ ....... విద్యు సిస్టర్ ఇద్దరు సిస్టర్స్ తోపాటువెళ్లి చంద్రకు డైరెక్షన్స్ చూయిస్తున్నారు . కృష్ణగాడు - బావగారు ...... వెనుక కూర్చుని ఏంజెల్ - ఏంజెల్ అంటూ చెల్లెమ్మ - దివ్యక్కకు మెసేజ్ చేశారు . ఇద్దరూ చూసి నవ్వుకుని , వైజాగ్ బయలుదేరేంతవరకూ మీరు అక్కడే - మేము ఇక్కడే ...... లవ్ యు లవ్ యు అంటూ స్మైలీలు పంపించారు . 15 నిమిషాలలో స్కూల్ చేరుకున్నారు . అమ్మ ...... దివ్యక్క - దేవకన్య చేతులను అందుకుని

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *