అమ్మతనం 110

By | April 17, 2023
telugu sex stories xossipi అమ్మతనం 110 దేవకన్యతోపాటువెళ్లి ఫ్లైట్లోని చివరి సోఫాలో కూర్చున్నాను - 5 నిమిషాలకు ఫ్లైట్ బయలుదేరింది . దేవకన్య : గంటలో ఇంటికి చేరుకోవచ్చు - డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని లంచ్ చేసి మధ్యాహ్నం క్లాస్సెస్ కు అటెండ్ అవ్వవచ్చు - ఇంకా చాలాసమయం ఉంటుంది అంటూ నా చేతిని అందుకుని వేళ్లపై ఒక్కొక్క ముద్దుపెడుతోంది . ఆఅహ్హ్హ్ ...... మహీ వద్దు వద్దు ...... దేవకన్య : నాకోసం అంతచేసిన నా దేవుడికి ఈమాత్రం హ్యాపీనెస్ కూడా పంచకపోతే ఎలా అంటూ చేతిని తీసుకుని వయ్యారమైన నడుముపైన వేసుకుని మ్మ్మ్ ...... అంటూ కళ్ళుమూసుకుని నా భుజంపైకి చేరింది . ఆఅహ్హ్హ్ ...... అంటూ ఆ వెచ్చని స్పర్శకే తియ్యని జలదరింపులకు లోనయ్యాను - మహీ ....... లవ్ యు రా హాయిగా ఉంది . దేవకన్య : ఇప్పుడు మరింత హాయిగా ఉంటుంది అంటూ నా చేతిపై చేతినివేసి నడుము ఒంపుపై గట్టిగా అదుముకుంది . ఆ మెత్తదనానికి నన్ను నేను మైమరిచిపోయాను . మహికూడా అంతే మాధుర్యాన్ని పొందినట్లు కాసేపు గట్టిగా అల్లుకుపోయి జలదరిస్తోంది - ఇంతదానికే ఇలా అయిపోతే ఎలాదేవుడా అంటూ కళ్ళుమూసుకుని గాలిలో తేలిపోతున్న నా పెదాలపై తియ్యనైన ముద్దులుపెడుతోంది . ఇంకేముందు హాయిగా నిద్రలోకిజారుకున్నాము , ముద్దులు - సంతోషమైన దేవకన్య నవ్వులు మాత్రం తెలుస్తున్నాయి . 45 నిమిషాలలో వైజాగ్ లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్ గంట అయినా వెళుతూనే ఉండటంతో ........ మహేష్ మహేష్ ....... మైమరిచిపోయింది ఇక చాలు , గంట అయినా వైజాగ్ చేరుకోలేదు ముందు ఆ సంగతి చూడండి అంటూ ముద్దులతో లేపింది మహి ...... మనం వైజాగ్ వెళ్లడం లేదు సిస్టర్ .......

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *