అమ్మతనం 114

By | May 5, 2023
telugu sex stories xossipi అమ్మతనం 114 మహేష్ సర్ మహేష్ సర్ ....... మ్మ్మ్ ....... మహేష్ సర్ ...... ఇట్స్ ఆల్రెడీ 8AM , చెల్లీ - కృష్ణ లేచి చదువుకుంటున్నారు అంటూ విద్యు సిస్టర్ మాటలకు మెలకువవచ్చింది . టైం చూసి చేతితో ...... దేవకన్య నడుముపై గిల్లేసి నుదుటితో నుదుటిని తాకించాను . స్స్స్ స్స్స్ ...... అంటూ మేల్కొంది దేవకన్య ....... , బ్రదర్ ...... తెల్లారిపోయింది అప్పుడే అంటూ టీ షర్ట్ నుండి బయటకువచ్చి లెంపలేసుకుంటోంది . మహీ ...... నీవల్లనే 2 గంటలు వేస్ట్ అయ్యాయి అమ్మకు చెబుతాను ఉండు ..... దేవకన్య : నేనేమి చేసాను ...... దేవకన్య వెచ్చని కౌగిలిలో టైం తెలుస్తుందా డార్లింగ్ అంటూ సిస్టర్స్ నవ్వుకుంటున్నారు . కింద నుండి అన్నయ్యా ...... బుక్ అంటూ చూయించి నవ్వుతోంది చెల్లెమ్మ ...... వన్ మినిట్ చెల్లీ ...... అంటూ దేవకన్య పెదాలపై ముద్దుపెట్టి కిందకుదిగాను . దేవుడా ...... బ్రష్ - పేస్ట్ - టవల్ అంటూ కిందకు దిగి అందించింది మహి . లవ్ యు ఏంజెల్ అంటూ మరొకముద్దు పెట్టి పరుగున టాయిలెట్ కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ అయ్యివచ్చి , సైడ్ సీట్లో చెల్లి - కృష్ణగాడి మధ్యన కూర్చుని బుక్ అందుకున్నాను . ఆ వెనుకే మహి - విద్యు సిస్టర్ ఫ్రెష్ అయ్యివచ్చి , చదువుకుంటున్న మా ముగ్గురికీ టిఫిన్ తినిపించారు , చెల్లెమ్మ ప్రక్కన కూర్చుని డౌట్స్ క్లియర్ చేస్తోంది . సీనియర్ బాయ్స్ మావైపుకు వచ్చి , మహేష్ ...... మీకు exam ఉందికదూ మరిచిపోయాము , కార్డ్స్ ఆడటానికి లాక్కెళ్లిపోదామని వచ్చామే ప్చ్ ప్చ్ ....... You guys ప్లే సీనియర్స్ ....... , exam ఫినిష్ చేసి వచ్చేస్తాముకదా

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *