అమ్మతనం 116

By | May 20, 2023
telugu sex stories xossipi అమ్మతనం 116 మహేష్ సర్ జ్యూస్ అంటూ గ్లాస్ అందించింది నర్స్ ....... I am fine నర్స్ , నర్స్ ...... ఫ్రెష్ క్లాత్ మరియు గోరువెచ్చని నీళ్లు తీసుకొస్తారా ? . నర్స్ : బ్లడ్ తుడవడానికే కదా ...... నేను తుడుస్తాను , ఈ జ్యూస్ తాగితే తీసుకొస్తాను - మీరు తాగలేదని తెలిస్తే మేడం కోప్పడతారు . గ్లాస్ అందుకుని గటగటా త్రాగేసాను . నర్స్ : నాచేతిలోని గ్లాస్ అందుకుంది , గోరువెచ్చని నీరు తీసుకొచ్చిన తరువాత మరొక గ్లాస్ జ్యూస్ తాగాలి మహేష్ సర్ అనిచెప్పి అటాచ్ బాత్రూం నుండి పాత్రలో తీసుకొచ్చి తెల్లని గుడ్డతో అమ్మ బుగ్గపై రక్తాన్ని తుడవబోయింది . నర్స్ నెమ్మది నెమ్మది ....... నర్స్ : డాక్టర్ గారికే జాగ్రత్తలు చెప్పారు - మీరే నెమ్మదిగా తుడవండి అంటూ నావైపుకు తీసుకొచ్చి అందించారు - నెమ్మదిగా ఎలాకావాలో అలా అంటూ స్మైల్ ఇచ్చారు . నవ్వుకుని నేనా అన్నాను . నర్స్ : అవును మీరే ...... , ఎలానో నాకూ చూయించండి - నెక్స్ట్ టైం వేరొకరికి అలానే చేస్తాను . అమ్మా ...... మీ అనుమతి లేకుండా టచ్ చెయ్యబోతున్నాను మన్నించండి . నర్స్ : మరి ప్రాణంలా బయట నుండి ఇక్కడివరకూ గుండెలపై వాల్చుకుని ఎత్తుకునివచ్చినప్పుడు ...... అదీ అమ్మకు ఏమౌతుందోనని కంగారులో ........ నర్స్ : కంగారులో మరియు ప్రాణం కంటే ఎక్కువ అన్నట్లు ఇలాఇలా గుండెలపై హత్తుకుని కళ్ళల్లో కన్నీళ్ళతో తీసుకొచ్చారు - చూసారా చూసారా ...... ఇష్టమే అన్నట్లు మీ అమ్మగారి పెదాలపై సంతోషం .......

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *