అమ్మతనం 119

By | June 6, 2023
telugu sex stories xossipi అమ్మతనం 119 లంచ్ అంటూ వార్డ్ కాంట్రాక్టర్స్ భోజనం తీసుకొచ్చేన్తవరకూ తెలియలేదు అంతలోనే లంచ్ టైం అయ్యిందని ....... పేరెంట్స్ వెళ్లి బెడ్ కు మూడు చొప్పున పార్సిల్స్ తీసుకున్నారు . అమ్మ - డాక్టర్ : సమయమే తెలియలేదు మీతో గడుపుతుంటే - మీ సంతోషాలను చూస్తుంటే ....... , మీరు హ్యాపీగా భోజనం చెయ్యండి మళ్లీ వచ్చి కలుస్తాము . పిల్లలు : సరే అమ్మా - డాక్టర్ ...... మీరు వెళ్ళండి , వెళ్ళండి అన్నందుకు sorry అమ్మా ...... , ఎందుకంటే ఈ భోజనం మీరు చెయ్యలేరు , అన్నం సరిగ్గా ఉడికి ఉండదు - అన్నం లోకి రసం మాత్రమే అందులో అదికూడా సప్పగా ఉంటుంది - గుడ్డు అయితే ........ కాంట్రాక్టర్స్ : ఇంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో తిండికి కూడా గతిలేని మీకు ఫ్రీగా ఆపరేషన్ చెయ్యడమే గొప్ప ఏదో govt ఇస్తున్న అరకొర ఫండ్స్ తో ఇంత రుచికరమైన భోజనం పెడుతుంటే , పిల్లలతో ఇలా కంప్లైంట్స్ చేయిస్తున్నారా ? . పిల్లలు : Sorry sorry సర్ ....... , మేము - అమ్మానాన్నలు ...... ఈ భోజనాన్ని సంతోషంగా తింటాము , కొత్తగా మాకోసం మా అమ్మ - డాక్టర్ వచ్చారు ...... వారు ఈ భోజనాన్ని తినలేరు అందుకే వెళ్లిపోమంటున్నాము . కాంట్రాక్టర్స్ : డాక్టర్ గారు ఉన్నారా ? అంటూ సైలెంట్ అయిపోయారు . డాక్టర్ : ఏదీ ఆ భోజనాన్ని ఇటు తీసుకురండి ...... కాంట్రాక్టర్స్ : జెన్యున్ గా వంటలు ఉంటాయి మేడం , వీళ్ళు ఎప్పుడూ ఇలానే , ఉచితంగా పెడుతున్నాము కదా ఎన్నైనా మాట్లాడతారు . డాక్టర్ : మాటలు జాగ్రత్త - మీరేమైనా ఫ్రీగా పెడుతున్నారా ? , govt నుండి పెద్దమొత్తంలోనే తీసుకుంటున్నారుకదా ....... , రాత్రికి క్వాలిటీ ఫుడ్ లేకపోతే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది . కాంట్రాక్టర్స్ : మేడం ...... డీన్ గారే ఇలా

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *