అమ్మతనం 127

By | July 15, 2023
telugu sex stories xossipi అమ్మతనం 127 లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా అంటూ సంతోషిస్తూ అమ్మను రూమ్స్ దగ్గరికి తీసుకెళ్ళాను - అమ్మా ...... మీ తల్లులకు ఇష్టమైన రూమ్ - ఈ ఫ్లైట్ లో ప్రయాణించిన ప్రతీసారీ ...... ఈ రూమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటూ దేవకన్య దివ్యక్క చెల్లెమ్మను తలుచుకుని ఫీల్ అవుతున్నాను . అమ్మ : నా తల్లులా ...... ? . నాలుక కరుచుకున్నాను ...... అదే అదే అమ్మా నా ప్రాణమైనవారంతా కూడా మీ బిడ్డలేకదా ....... అమ్మ : అవును నా తల్లులే ...... , వారి గురించి వారు ప్రాణం అని చెబుతావే కానీ కనీసం మొబైల్లో అయినా చూయించనేలేదు . మళ్లీ అయిపోయాను ....... , అదీ అదీ అమ్మా ...... మిమ్మల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లే తొందరలో కిందపడి పగలడం వల్లనేకదా ఈరోజు కొత్త మొబైల్ తీసుకున్నది అంటూ చూయించాను . అమ్మ : నావల్లనే అన్నమాట sorry మహేష్ ....... అమ్మా అమ్మా అమ్మా ...... కాసింత కూడా బాధపడకండి - మీరు బాధపడితే మేము తట్టుకోలేము - మనదగ్గర లెక్కలేనంత ఉందిలే - ఎలాగో ఆ మొబైల్ ను మార్చాలనుకున్నాను కారణమే

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *