అమ్మతనం 131

By | August 3, 2023
telugu sex stories xossipi అమ్మతనం 131 అమ్మా కూర్చోండి వెజిటబుల్ బిరియానీలోకి పెరుగు ఉల్లిపాయ పచ్చడి రెడీ చేసేస్తాను అంతలోపు మీరు కుంకుమను బాక్స్ లోకి చేర్చండి అంటూ అందించి , ఫోటో - ప్రతిమను జాగ్రత్తగా సెల్ఫ్ లో ఉంచాను . అమ్మ : అవునవును ...... నా బంగారం అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు - కిచెన్ కు ఎదురుగా కూర్చుంటాను so that నా కన్నయ్య మనసారా చూసుకోవచ్చు - హృదయమంతా ఈ అమ్మను నింపుకోవచ్చు ....... ఆఅహ్హ్ ...... లవ్ యు లవ్ యు సో సో సో మచ్ అమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే వెనక్కు కిచెన్ వరకూ వెళ్ళాను - డ్రైవర్ కు ఊరు బయట ఒక మంచి స్పాట్ లో ఆపమని అమ్మకు వినిపించకుండా వాకీ లో చెప్పడంతో బస్సు కదిలింది . ఫ్రిడ్జ్ నుండి పెరుగు ప్యాకెట్ అందుకుని ఉల్లిపాయలు కట్ చేస్తూ కళ్ళల్లో కన్నీళ్ళతో అమ్మవైపే చూస్తున్నాను . అమ్మ : కన్నయ్యా ....... నో నో నో అమ్మా ...... ఉల్లిపాయల వలన మీకళ్ళల్లో కన్నీళ్లను చూశానంటే , నా కన్నీళ్లు కళ్ళల్లోనుండి కాదు హృదయం నుండి వచ్చేస్తాయి , ఇదిగో అయిపోయింది అంటూ అంటూ ఉల్లిపాయల ముక్కలను - కొత్తిమీరను - చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు పెరుగులో కలిపి రెడీ అమ్మా అంటూ సోఫావైపు చూస్తే అమ్మ లేరు .... , అమ్మా ....... ఈ ఉల్లిపాయలు ఒకటి ఎవరి కళ్ళల్లోనుండైనా

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *