అమ్మతనం 132
telugu sex stories xossipi అమ్మతనం 132 అమ్మ : కన్నయ్యా ...... ఎటుచూసినా పచ్చదనమే - మనసుకు ఉల్లాసాన్ని పంచుతోంది అంటూ సంతోషంతో నా చేతిని చుట్టేసి భుజంపై తలవాల్చి వీక్షిస్తున్నారు - కన్నయ్యా ..... ఎంత వేగంతో వెళుతున్నప్పటికీ స్మూత్ గా వెళుతున్నట్లుంది .
అదే ఈ లగ్జరీయోస్ caravan స్పెషల్ అమ్మా ..... పైగా డబల్ హైవే అంటూ అమ్మతోపాటు ప్రకృతిని ఆస్వాధిస్తున్నాను - అమ్మా ..... చివరిదైన టాబ్లెట్ వేసుకుంటారా ? .
అమ్మ : వేసుకోకపోతే ఊరుకుంటావా కన్నయ్యా ...... , కాసేపు కాసేపు ఆగి వేసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ .......
సరే అమ్మా అంటూ నవ్వుకున్నాను - అమ్మా ముందైతే స్ప్రే కొట్టుకోండి అంటూ అందించి లేచాను .
మహేష్ ...... ఇప్పుడు ఎక్కడికి అంటూ చేతిని పట్టుకున్నారు అమ్మ .
జాగ్రత్తగా పోనివ్వమని డ్రైవర్ కు చెప్పేసి వస్తానమ్మా - caravan లో ఉన్నది మా ప్రాణం కంటే ఎక్కువైన మా అమ్మ అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
అమ్మ : అయితే సరే తొందరగా వచ్చెయ్యి - నెక్స్ట్ టైం స్ప్రే కొట్టుకునేటప్పుడు ఏమి కారణం చెబుతావో చూస్తాను .........
తలదించుకుని ఫ్రిడ్జ్ లోనుండి కూల్