అమ్మతనం 147

By | November 17, 2023
telugu sex stories xossipi అమ్మతనం 147 ఒడ్డుకు వచ్చి మొదట పైలెట్స్ కు కాల్ చేసి భోజనం రెడీ రమ్మన్నాను , పిల్లలూ ఆడుకుని ఆడుకుని బాగా ఆకలేస్తోంది కదూ , కుమ్మేద్దాము పదండి అంటూ ఇంట్లోకివచ్చి డ్రెస్సెస్ మార్చుకున్నాము . భోజనం కోసమే వేచిచూస్తున్నట్లు కాలింగ్ బెల్ మ్రోగింది . పైలెట్స్ తోపాటు పిల్లల నాన్నలు కూడా రావడం చూసి కమ్ ఇన్ కమ్ ఇన్ అంటూ సంతోషంగా ఆహ్వానించి రెస్ట్ రూమ్స్ లో ఫ్రెష్ అవ్వనిచ్చాను . అమ్మ చెవిలో గుసగుసలాడటంతో లవ్ టు అమ్మా అంటూ పిల్లలను - పిల్లల పేరెంట్స్ ను - ఎయిర్ హోస్టెస్సెస్ ను - పైలట్స్ ను - డ్రైవర్ అన్నను లాంగెస్ట్ ఫామిలీ డైనింగ్ టేబుల్ పై కూర్చునేలాచేసి ఇద్దరమే వడ్డించాము . పిల్లల అమ్మలు లేచి వడ్డించడానికి ప్రయత్నం చేయబోతే అమ్మ కూర్చోబెట్టి సంతోషంతో వడ్డించారు , కాలు నొప్పి ఉన్నా చిరునవ్వులు చిందిస్తూ అందరికీ చకచకా వడ్డించడం చూసి ఆశ్చర్యపోయాను , ఎదురుగా కనిపిస్తున్న పూజ మందిరం వైపుకు తిరిగి అమ్మలందరికీ మొక్కుకున్నాను . అందరికీ వడ్డించిన తరువాత అమ్మా - అన్నయ్యా ...... మీరూ కూర్చోండి కలిసి తిందాము , అందరూ కూడా అలానే కోరిక కోరడంతో పిల్లలతోపాటు కూర్చున్నాము , పిల్లలు స్వయంగా వడ్డించారు . అందరమూ కలిసి తింటూ ఒకరికొకరం వడ్డించుకున్నాము . అమ్మ : వంటలు ఎలా ఉన్నాయో

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *