అమ్మతనం 28

By | November 13, 2021
telugu sex stories xossipi అమ్మతనం 28 హైద్రాబాద్ చేరుకుని ఎయిర్పోర్ట్ పార్క్ చేసిన కారులో నిరాశ - బాధ - కళ్ళల్లో చెమ్మతో ఇంటికి చేరుకున్నాను . సెక్యూరిటీ మెయిన్ గేట్ తెరవగానే కారులోనుండే ఇంటిని చూస్తుంటే డాడీ మోసం - కన్నింగ్ పదే పదే గుర్తుకురావడంతో ఇంట్లోకి అడుగుపెట్టాలనికూడా అనిపించలేదు - అతడిని గుర్తుచేసే ఇంటిలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని సెక్యురిటీ మరియు అంటీని పిలిచి పర్సులో - కారులో ఉన్న డబ్బునంతా ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోమని చెప్పాను . పెద్దమొత్తంలో డబ్బుని చూసి సంతోషంతో దండాలు పెట్టారు . ఇంటిని లాక్ చేసివచ్చి తాళాలు అందించి వెళ్లిపోయారు . ఇంటికి గుడ్ బై చెప్పి హైద్రాబాద్ లో పలుచోట్ల మా బిల్డింగ్స్ ఉన్నప్పటికీ అక్కడకూడా ఉండటం ఇష్టం లేక అటు నుండి ఆటే హోటల్ కు చేరుకున్నాను . మేనేజర్ కు కాల్ చేసి ప్రాపర్టీస్ , కంపెనీ మరియు నాకు సంక్రమించిన మొత్తం మొత్తం ఇక్కడ ఉన్న ఆస్థులన్నింటినీ అమ్మేయాలనుకుంటున్నాను , వారంలో డీల్ పూర్తయిపోవాలి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *