అమ్మతనం 52

By | April 18, 2022
telugu sex stories xossipi అమ్మతనం 52 ఒక సిస్టర్ : సాయంత్రం DJ ఫ్లోర్ పై అలసిపోయేలా డాన్స్ చెయ్యడం మంచిదే అయ్యింది - దానివలన మరింత ఎక్కువగా తినవచ్చు - దానికి కూడా థాంక్యూ మహేష్ సర్ ....... సిస్టర్ మాటలకు అందరూ సంతోషంతో నవ్వేస్తున్నారు . దేవకన్య నోటిలో ముద్ద ఉన్నట్లు సడెన్ గా నవ్వడంతో ఒక్కసారిగా వెక్కిళ్ళు వచ్చేసాయి . సిస్టర్ తోపాటు దివ్యక్క - చెల్లెమ్మ పరుగునవచ్చి నీళ్లు అందించి కురులపై సున్నితంగా తడుతున్నారు . ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు . లవ్ యు దివ్యక్కా - చెల్లెమ్మా - సిస్టర్ ....... ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . అన్నయ్యా - మహేష్ సర్ ...... నీళ్లు తాగించినా వెక్కిళ్ళు ఆగడం లేదు , ఇది మామూలుగా నవ్వించిందా ...... ? . దేవకన్య కంట్రోల్ చేసుకోలేక మళ్లీ నవ్వడంతో వెక్కిళ్ళు ఆగడం కాదు కదా మరింత పెరిగాయి . దేవకన్య నవ్వుతున్నా ....... దివ్యక్క - చెల్లెమ్మ - సిస్టర్ కంగారుపడటం చూసి హృదయం కూడా విలవిలలాడుతోంది , ఎలాగైనా వెక్కిళ్ళు ఆగేలా చెయ్యాలి ఎలా ...... ఆ ఆ " స్వీట్ షాక్ " ఒక్కటే మార్గం - దెబ్బలు తిన్నా పర్లేదు అనుకుని " దేవకన్య బుగ్గపై ఉమ్మా " అంటూ ఘాడమైన ముద్దుపెట్టాను . ఆఅహ్హ్ ....... అంటూ పూర్తిగా నోరుతెరిచి షాక్ లో ఉండిపోయారు దేవకన్య ....... యాహూ ....... వెక్కిళ్ళు ఆగిపోయాయి అంటూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *