అమ్మతనం 73

By | August 23, 2022
telugu sex stories xossipi అమ్మతనం 73 కొద్దిసేపు మౌనం ........ అమ్మా అమ్మా ....... మీకు ఇష్టం లేదా ? Sorry sorry అమ్మా అయితే వ ....... " మహేష్ మహేష్ ....... సంతోషంలో ఏమి మాట్లాడాలో మాటలు రావడం లేదు - తల్లులను ఎంత ప్రాణంలా చూసుకుంటున్నావో విద్యు తల్లి రోజూ చెబుతూనే ఉంది - నా బంగారుతల్లి మహిని నా కష్టం వలన వైజాగ్ దాటించలేకపోయాను అలాంటిది ఆగ్రా తీసుకెళ్ళావు ఇప్పుడు ఏకంగా ....... నా తల్లి ఏజన్మలో ఏ అదృష్టం చేసుకుందో ఏమో దేవుడిలాంటి ........ " అమ్మా అమ్మా అమ్మా ...... రోజూ మహి - విద్యు సిస్టర్స్ కూడా దేవుడు దేవుడు అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు - ఇప్పుడు మీరుకూడానా ....... ? . " అవునా ...... నిజమే చెప్పారు అయితే అంటూ సంతోషంతో నవ్వుకున్నారు - బాబూ మహేష్ ....... ఇందుకోసం నా తల్లుల సంతోషం కోసం ఇంతగా పరితపిస్తున్నావో నాకు తెలియదు కానీ పిల్లల సంతోషాలను ఆ ఏ తల్లి కాదంటుంది చెప్పు - నేనైతే సంతోషంగా అనుమతి ఇచ్చేస్తున్నాను - దేవుడే తోడుగా ఉండబోతున్నాడు ఏమాత్రం ఆలోచించకుండా హ్యాపీగా ఉంటాను " . లవ్ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో సో sooooo మచ్ అమ్మా యాహూ యాహూ అంటూ సంతోషం పట్టలేక చిందులువేస్తున్నాను . అన్నయ్యా అన్నయ్యా ...... ఏమిటీ సంతోషం అంటూ నా చేతిని చుట్టేసి నాతోపాటు చిందులువేస్తోంది చెల్లెమ్మ ....... చెల్లెమ్మా ....... ప్రక్కనే దేవకన్య ఉంటే చెప్పను అనిచెప్పానుకదా ....... దేవకన్య కొప్పడేంతలో ........ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అక్కయ్యా , పదండి వెళదాము - దూరం నుండే మన దేవుడి ఆనందాలను ఎంజాయ్ చేద్దాము అంది చెల్లెమ్మ ....... దేవకన్య : Ok చెల్లీ అంటూ తియ్యనైనకోపంతో నా నడుముపై గిల్లేసి చేతులలో పెనవేసి వెళ్లిపోయారు . అయితే మాకైనా చెప్పండి మహేష్ సర్ అంటూ సిస్టర్స్ వచ్చారు . సిస్టర్స్ ....... Can't can't ప్లీజ్ ప్లీజ్ సర్ప్రైజ్ ..

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *