అమ్మతనం 86

By | December 6, 2022
telugu sex stories xossipi అమ్మతనం 86 పిల్లలూ - సిస్టర్స్ ....... ఇటలీలో ఇంకా చాలా ప్లేసస్ మరియు షాపింగ్ చెయ్యాలికదా ...... కాబట్టి తెల్లవారుఘాములోపు రెడీ అవ్వాలి అంటూ నిద్రలోనే కలవరిస్తున్నాను . చుట్టూ ముసిముసినవ్వులు వినిపించడంతో మెలకువవచ్చి కళ్ళు తెరిచాను . రోజూలానే ఒకరు వదిలిన శ్వాసను మరొకరు పీల్చుకునేంత అంటే నా పెదాలకు అతిదగ్గరగా నా దేవకన్య పెదాలు - నా చేతులేమో ...... దేవకన్య బుగ్గలపై - దేవకన్య చెయ్యేమో నా భుజంపై ....... ఇవన్నీ జరిగాక అందమైన దేవకన్య మరింత అందమైన భద్రకాళీలా మారిపోవడంలో ఆశ్చర్యం లేదుకాబట్టి , కళ్ళను చూడగానే నవ్వు వచ్చేసింది . రోజూ రాత్రికి ఇలా చెయ్యడమే కాకుండా నవ్వుతున్నావా బ్రదర్ అంటూ తన బుగ్గపై ఉన్న చేతిని అందుకుని కొరికేసింది మహి ....... కెవ్వుమని కేకవేస్తూ లేచి బుద్ధిమంతుడిలా కూర్చున్నాను . దేవకన్య : గుడ్ నైట్ డియరెస్ట్ సిస్టర్ నువ్వు నిద్రపోయిన తరువాత అల్లుకుపోతాను అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది - రోజూ ఇలానే అల్లుకుపోతున్నావని ........ చుట్టూ సిస్టర్స్ అందరూ నవ్వుకుంటున్నారు . నో నో నో సిస్టర్ ....... నా మాటల అర్థం అదికాదు . దేవకన్య : రోజూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నా ఒప్పుకోవడం లేదు అంటూ ఛాతీపై దెబ్బలవర్షం కురిపించి లోలోపలే నవ్వుకుంటూ నా హృదయంపై గుడ్ మార్నింగ్ అంటూ ముద్దులుపెట్టింది . ఆఅహ్హ్ ...... లవ్లీ గుడ్ మార్నింగ్ డియర్ సిస్టర్స్ - సిస్టర్స్ ....... దేవకన్య : ఇలా ఫీల్ అవ్వడానికి రెడీగా ఉంటావు - అయినా గుడ్ మార్నింగ్ చెప్పినది అమ్మలిద్దరికి అంటూ మళ్లీ చేతితో ముద్దులుపెట్టింది . గుడ్ మార్నింగ్ అంటే గుర్తుకువచ్చింది అమ్మకు గుడ్ మార్నింగ్ చెప్పాలి అంటూ కాల్ చేసాను . గుడ్ మార్నింగ్ మహేష్ ....... అంటూ అమ్మ సంతోషం

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *