అమ్మతనం 88

By | December 15, 2022
telugu sex stories xossipi అమ్మతనం 88 అందరినీ పట్టుచీర - లంగావోణీ - పరికిణీలలో కన్నార్పకుండా చూస్తూ హృదయంపై చేతినివేసుకున్నాను . అందరిమధ్యలో చిరునవ్వులు చిందిస్తున్న దివ్యక్క - దేవకన్య - చెల్లెమ్మ వచ్చి మూడువైపులా నన్ను చుట్టేసి , అన్నయ్యా - బ్రదర్ ఏంటి అంత సంతోషంతో చూస్తున్నారు ? . పారిస్ లో ఉన్నట్లు లేదు దివ్యక్కా - చెల్లెమ్మా - ఏంజెల్ ...... దేవకన్యలు - బుజ్జిదేవతలు ఉన్న దేవలోకంలో ఉన్నట్లుగా ఉంది అంటూ దేవకన్యకు ముద్దుపెట్టబోయి ఆగి దివ్యక్క - చెల్లెమ్మ నుదుటిపై ముద్దులుపెట్టి , దేవకన్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టాను . సిస్టర్స్ - పిల్లలు కూడా సంతోషంతో వచ్చి చుట్టూ హత్తుకున్నారు . దేవకన్య : దివ్యకు - చెల్లెమ్మకు పెట్టినట్లుగా నాకెందుకు ముద్దుపెట్టలేదు అంటూ మళ్లీ కోపంతో కొరికేసింది . స్స్స్ ...... What ఇది కలా నిజమా ....... పో అన్నయ్యా ...... మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు అంటూ అందరూ నవ్వుకుంటున్నారు . అవునా ఇప్పుడేమైంది ...... దేవకన్య : అందరూ గుర్తుచేసాకనా వద్దులే అంటూ మళ్లీ కొరికేసింది - డియర్ బ్రదర్ స్స్స్ స్స్స్ అని తరువాత ఫీల్ అవ్వవచ్చు టైం అవుతోంది . చెల్లెమ్మ : అవునన్నయ్యా అవును ...... దివ్యక్క : దేనికి మహీ - చెల్లీ ...... దేవకన్య - చెల్లెమ్మ : సర్ప్రైజ్ అంటూ ఒకేసారి దివ్యక్క బుగ్గలపై ముద్దులుపెట్టారు . దివ్యక్క : అన్నయ్యా అన్నయ్యా ...... మీ ప్రాణమైన చెల్లెమ్మకు - ప్రియమైన సిస్టర్ కు చెప్పేసి నాకు మాత్రం చెప్పనేలేదు . నాకేమీ తెలియదు నాకేమీ తెలియదు కావాలంటే వాడిని అడుగు లవ్ యు సో మచ్ దివ్యక్కా ...... , ఇప్పటికే నా వలన ఇడియట్ వలన గంటల సమయం వృధా అయ్యింది కమాన్ కమాన్ అంటూ టన్నెల్ ద్వారా ఎయిర్పోర్ట్ లోకి అడుగుపెట్టి , చక చకా పాస్పోర్ట్స్ చెకింగ్ చేయించుకుని , వినోద్ గారు మాకోసం పంపించిన బస్సులోకి ఎక్కాము . దివ్యక్క : అన్నయ్యా - రేయ్ తమ్ముడూ

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *