అమ్మతనం 92
telugu sex stories xossipi అమ్మతనం 92 పిల్లలు : అన్నయ్యా ...... చెప్పండి " MIM " మీనింగ్ ...... , మీరు ఆశించినట్లుగానే మిమ్మల్నే హత్తుకుంటాము .
ప్చ్ ...... తెలియదు పిల్లలూ ........
పిల్లలు : అందుకే కంపెనీ పేరులో తెలిసిన మా అక్కయ్యల దగ్గరికి ఫస్ట్ వెళ్ళాము . DK - దివ్యక్క కృష్ణక్క ......
అవునూ ఇంతకూ దివ్యక్క - కృష్ణ వీల్లేనని ఎలా తెలిసింది , ఖచ్చితంగా తెలిసినట్లు కరెక్ట్ గా వాళ్ళ దగ్గరకే వెళ్లారు .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... కంపెనీ పేరు " MiMD " కదా ......
దివ్యక్క : చెల్లీ ...... నువ్వు మొదటిసారి అన్నయ్య గుండెలపై చేరినరోజునే నీ పేరుని కూడా కలిపేశాడు .
చెల్లెమ్మ : అన్నయ్యా ..... అంటూ ఆనందబాస్పాలతో పిల్లలను హత్తుకుంది .
పిల్లలు : అన్నయ్యకు మీరంటే ఎంత ప్రేమనో బిల్డింగ్ లోపలికి వెళ్ళాక మరింత తెలిసింది - ఉదయం నుండీ ఊరికేకూర్చున్నాము అనుకున్నారా ? అన్నయ్యా ....., బిల్డింగ్స్ మొత్తం చుట్టేసాము - పెద్దమ్మ ఆప్యాయంగా అన్నీ చూయించారు అన్నింటితోపాటు ఫోటోలుకూడా .......
ఫోటోలలో చూసారన్నమాట - మరి మీ మహి అక్కయ్య ఎలా తెలుసు ? - ఎందుకు హత్తుకున్నారు ? - మన కంపెనీ పేరులో మీ మహి అక్కయ్య పేరు లేదు కదా ......
పిల్లలు : మీ ప్రియమైన దేవకన్య అనిచెప్పండి అంటూ నవ్వుకున్నారు - అన్నయ్యా ...... అక్కయ్య సూపర్ , ఫోటోలలో దివ్యక్క - కృష్ణక్కలతోపాటు మరొక అక్కయ్యను మీరు ఎంత ప్రాణంలా చూస్తున్నారో కనిపెట్టలేమనుకుంటున్నారా ? , వెంటనే పెద్దమ్మ ద్వారా లవ్ స్టొరీ మొత్తం తెలుసుకున్నాములే - దేవుడికి తగ్గ దేవకన్య ......
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ ........ , మన కంపెనీ పేరులో మీ మహి అక్కయ్య లేకపోయినా ఎలా హత్తుకున్నారు అని అడుగుతున్నాను .
పిల్లలు : అంటే దేవుడికే తెలియని ముఖ్యమైన విషయాన్ని మేము కనిపెట్టాము అన్నమాట , అన్నయ్యా ...... " MIMDK " లో మొదటి " M " Is నథింగ్ బట్ మీ దేవకన్య మహి అక్కయ్యనే కదా ......