అమ్మాయి ప్రేమ పరిణయం 17

By | February 16, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 17"చెప్పునా.. ఏంటి చెప్పేది..గంట సేపటి నుండి నన్నిక్కడ నిల్చోబెట్టి ఇప్పుడు చెప్పమని నన్నడుగుతాడేంటి నన్ను పిలిచింది వీడు కదా నేనేం చెప్పాలి" అనుకుంది"నిన్నే.. చెవుడా వినిపించట్లేదా ఎందుకొచ్చావు అంటే ఏం మాట్లాడవేంటి. చెప్పు ఎందుకొచ్చావు ఏం కావాలి" అన్నాడు విసురుగాముక్త కోపంగా "నేనేం ఊరికే రాలేదు. మీరే నన్ను రమ్మన్నారని రాఘవరావు గారు చెప్పారు" అందియశ్వంత్ ఆ విషయమే మర్చిపోయినట్టు అది అప్పుడే అతనికి గుర్తొచ్చినట్టు "ఓ పర్వాలేదే ఇంత సేపైనా బానే గుర్తుంది నేనే రమ్మన్నానని..మరి మన ఆఫీస్ టైమింగ్స్ గుర్తులేవెందుకు. అసలు మన ఆఫీస్ టైమింగ్ ఏంటి" అన్నాడు."అనుకున్నా..అడుగుతాడని" అనుకొని "అంటే సర్ అది ఇవాళ..." అని ఏదో చెప్పబోయింది."నేనడిగింది ఆఫీస్ టైమింగ్ ఏంటి అని అర్ధం కాలేదా""నైన్ టు సిక్స్""అంటే నైన్ కల్లా ఆఫీస్ లో ఉండమని అర్ధమా లేకపోతే నైన్ కి నిదానంగా లేచి రెడీ అయ్యి అప్పుడు బయల్దేరమని అర్ధమా" అన్నాడు అమాయకంగా"ముక్తా ఇవాళ నువ్వైపోయావు" అనుకుంటూ

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *