అమ్మాయి ప్రేమ పరిణయం 7

By | January 30, 2020
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 7 "నిన్న కూడా ఇలాగే అయ్యిందా మరి నాకెందుకు చెప్పలేదు" అన్నాడు కోపంగా ఇలాంటి ఇంసిడెంట్ వరుసగా రెండు రోజులు జరగడంతో అతనికెందుకో అనుమానం వచ్చింది."సారీ సర్..అది ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నాం. వెంటనే రిపయిర్ అయిపోయింది కాబట్టి ఇంక దాని గురించి మర్చిపోయాం"ఇంక ఇప్పుడు అతనితో వాదిస్తూ కూర్చుంటే లాభం లేదనుకున్నాడు సంజయ్. "సరే ఆ ఫ్లోర్ లో సెక్యూరిటీ ఎవరున్నారో వాళ్లని ఎలర్ట్ చెయ్యండి నేను పార్కింగ్ లో ఉన్నా టూ మినట్స్ లో వస్తున్నా""ఒకే సర్"సంజయ్ ఫోన్ పెట్టి రెండు నిమిషాలయ్యిందో లేదో ఇంతలో మళ్ళీ అతని ఫోన్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ లోకి వెళ్దామని లిఫ్ట్ ఎక్కినవాడు ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ బయటకి వచ్చేశాడు లిఫ్ట్ లో సిగ్నల్స్ అందవు కాబట్టి."చెప్పు రఘు""సర్ ఇప్పుడే ఆ ఫ్లోర్ సెక్యూరిటీ వాళ్ళు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *