కామాంధుడి కిరాతకాలు 6
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 6 డిన్నర్ ఆర్డర్ చేసి వాష్రూంకి వెళ్ళాడు నాగ్వీర్. డిన్నర్ వచ్చేసరికి, అతను ఫ్రెష్షై తడి తలని విదిలిస్తూ అటాచ్డ్లోంచి బయటకొచ్చాడు. అతని ముంజేతులూ, కాప్స్ మీదున్న వెంట్రుకలు తడిచి నల్లగా పాయలు పాయలుగా చీలి, పసుపుపచ్చని అతడి శరీరానికి అంటుకుని, ఎంతో ఆకర్షించేలా కనిపిస్తున్నాయి.చూడకూడదు అని అనుకుంటూనే, అతన్ని సైడ్లుక్లో చూస్తూనే ఉంది హాసినీ. ఎత్తుగా మ్యాన్లీగా ఉన్న నాగ్వీర్ని అలా చూస్తుంటే హాసినీ మనసులో ఓ చిత్రమైన ఊహ మెదిలి, ఏవేవో దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి.పెళ్ళైన తర్వాత అబ్బాయీ, అమ్మాయీ కలిసి ఒకే ఇంట్లో ఇలా.. ప్రతీ రోజూ, ప్రతీ రాత్రీ ఏకాంతంగా గడుపుతారు కదా అని మనసులో అనుకుంది. అంతే.. ఆమె ఒళ్ళంతా ఒక్కసారిగా పులకరింతకి గురయ్యింది."ఇక్కడ కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశా హాసినీ.. న్యూప్రాజెక్ట్, న్యూ లొకాలిటీ.. ట్వంటీఫోర్ అవర్స్ అవే టెన్షన్స్. ప్చ్.. రిలాక్స్ అంటూ లేదు.." అంటూ భుజం మీద టవల్ని పక్కన పడేశాడు