బిడ్డ ప్రేమ 6
telugu stories kathalu novels బిడ్డ ప్రేమ 6 అప్పుడు హరి అమ్మ భాగ్యం గదిలోకి వచ్చింది.భాగ్యం: హహ ఎంటాక్క నా కొడుకుని కొరుక్కు తినేస్తు న్నావ.చెల్లి రాగనే హరిణి ఇంకా అలానే వాటేసుకొని,[b]లక్ష్మి- " హహ ఏమే నీకు వీడు పుట్టిన, వీడు నా బిడ్డే. నా కిరణ్ గాడు ఎంతో వీడు అంతే నాకు హహ "అంటూ హరి నుదిటి మీద వేడి ముద్దు పెట్టీ, చూస్తోంది.భాగ్యం నవ్వుతూ, " ఇప్పుడు ఎవరు కాదు అన్నారు అక్క. వీడు నా కడుపున పుట్టిన ఎప్పుడు పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నీ ముడ్డి వెనకే గా తిరిగింది హహ అంటూ