పెద్దమ్మ కోరిక 42
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 42 బుజ్జాయిలూ .......... are you రెడీ ఫర్ ఫస్ట్ గిఫ్ట్ అని ముద్దులుపెట్టి , నా రూంలోకి ఎత్తుకునివేళ్ళాను .నా టేబుల్ పై రెండు గిఫ్ట్స్ ఉండటం చూసి భలే భలే ......... సర్ థాంక్యూ అని సంతోషంతో కేకలువేసారు . టేబుల్ దగ్గరకువెళ్లి ఊ ....... అన్నాను .ఊహూ .......... మా అన్నయ్యే ఇవ్వాలి అని నా చేతులతో అందుకుని మురిసిపోయారు . అన్నయ్యా .......... ఇదేనా మీరూం - ఆఫీస్ మొత్తం చుట్టేసి ఇక్కడ కొద్దిసేపు ఉండాలని ఉంది .నీ ఇష్టం తల్లీ ......... అని ముద్దులుపెట్టి బయటకువచ్చాము .బుజ్జాయిలు