చందు 28

By | January 20, 2021
telugu stories kathalu novels చందు 28 అవతల నుండి హయ్ రాజ్ అన్నాడు అభిరామ్ . హయ్ రా అన్నయ్య నీకు చెప్పాను కదా మా మేడం బిందు ఉంది అని అన్నాడు రాజ్ . అవును రా తన పిక్ చూసినప్పటి నుండి తానే గుర్తొస్తుంది రా తనతో మాట్లాడావా నా గురించి చెప్పవా అన్నాడు అభిరామ్ . హ చెప్పాను రా అన్నయ్య నీతో మాట్లాడటానికి వీలుగా ఉంటుంది అని మన గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చాను ఇదిగో మాట్లాడు అంటూ బిందు చేతికి మొబైల్ ఇచ్చాడు రాజ్ . హయ్ బిందు నా పేరు అభిరామ్ నేను అమెరికాలో ఉంటాను అన్నాడు 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *